గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 03:56 PM
దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం, దాని దుష్పరిణామాలపై విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చల్లేటి భాస్కరాచారి, రెడ్డి కోటేశ్వరరావు, పున్న వెంకటేష్, వరాల పెద్ద రామచంద్ర యాదవ్, పాఠశాల హెడ్మాస్టర్లు కళమ్మ, పరంజ్యోతి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, దీనిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని వారు కోరారు.