గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 06:57 PM
నర్సాపూర్ పట్టణంలోని బీవి అర్ ఐ టీ కళాశాలలో మెదక్ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ 'అరైవ్ ఆలైవ్' రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్య ఫలితమని, హెల్మెట్, సీట్‌బెల్ట్, మద్యం నివారణ, వేగ పరిమితులు పాటించడం తప్పనిసరి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో క్విజ్, హెల్మెట్ల బహుమతులు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు నిర్వహించారు.