గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 07:23 PM
మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతిమ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తానని ఆమె తెలిపారు. కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, ఆర్డీవో రమాదేవి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై, ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై డీఈఓను అడిగి తెలుసుకున్నారు.