|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 02:35 PM
ఈరోజు 127 - రంగారెడ్డి నగర్ డివిజన్ నెహ్రు నగర్ ఆస్బెస్టాస్ కమాన్ వద్ద సిహెచ్. భూపతి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర జనరిక్ మెడికల్ స్టోర్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పేదలు అధికంగా నివసించే జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన మెడికల్ షాప్ వినియోగదారులకు చౌక ధరలో మందులను అందించి దినదినాభివృద్ధి చెందాలన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, సీనియర్ నాయకురాలు తారక రాణి, సీనియర్ నాయకులు సుధాకర్, సాబేర్, క్రాంతి యాదవ్, జల్దా లక్ష్మీనాథ్, కార్తీక్ గౌడ్, బాలు నేత, ఎర్వ సాయికిరణ్, టీంకు గౌడ్, కరుణా , మేరీ, అల్లావుద్దీన్, గిరి, ఆశం తదితరులు పాల్గొన్నారు.