అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 06:56 PM
కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం కొల్చారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల మొదటి రోజున పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీటీవీ, ప్రశ్నాపత్రాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, తాగునీరు, మెడికల్ కిట్, టాయిలెట్ వసతులు వంటి మౌలిక సదుపాయాలను ఆయన నిశితంగా పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, కాపీయింగ్ లేకుండా జరగాలని, ఆన్సర్ షీట్లు సురక్షితంగా తరలించాలని ఆయన సూచించారు.