అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 07:00 PM
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నాగ్వార్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ లక్ష్మణ్ సోదరుడు ప్రవీణ్, మేఘనల వివాహం బుధవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి అందోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయికుమార్, మునిపల్లి ప్రధాన కార్యదర్శి శశి కుమార్, రాయికోడ్ బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శంకర్, మాజీవరం వైస్ చైర్మన్ తుకారం, మాజీ ఎంపిటిసి నిరంజన్, సర్పంచులు నరేష్, మారుతి, మండల నాయకులు రాములు, పండరి, చింటూ తదితరులు పాల్గొన్నారు.