|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 02:20 PM
రాష్ట్రంలో ఎండలు తీవ్రం అవడంతో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగింది. దీంతో హైదరాబాద్‌తో సహా అనేక చోట్ల పవర్ సప్లయ్ పరికరాలు ఓవర్‌లోడ్‌ను ఎదుర్కొంటున్నాయి. దీంతో అధికారులు నిర్వహణ పనులు చేపట్టారు. ఈ పనుల పూర్తికి కనీసం వారం రోజులు పట్టనుంది. ఇక గ్రామాల్లోనూ పాత ట్రాన్స్‌ఫార్మర్‌లను మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే 10 రోజులు గృహ అవసరాలకు షెడ్యూల్ చేయని కరెంట్ కోతలు ఉండనున్నట్లు తెలుస్తోంది.