|
|
by Suryaa Desk | Wed, May 28, 2025, 03:05 PM
థియేటర్‌లు బంద్ అనే వార్తలను సృష్టించి ఎవరో మిస్ గైడ్ చేశారని సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. తన తాజా చిత్రం 'షష్టిపూర్తి' ప్రీరిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. "థియేటర్‌లు మూసేయడం అనేది ఒకరు చెబితే చేసేది కాదు. అది సమష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. అది నిలబడలేదు కదా. పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యాడంటే అది సరైనదే. థియేటర్లను బంద్ చేస్తాం అనే మాట చిన్నది కాదు.. ఇలాంటివి ఇంకెప్పుడూ జరగకూడదు." అని అన్నారు.
Latest News