|
|
by Suryaa Desk | Wed, May 28, 2025, 03:21 PM
‘మిరాయ్’ టీజర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. 'కలియుగంలో పుట్టిన ఏశక్తీ దీన్ని ఆపలేదు..' ఆసక్తికర డైలాగులతో టీజర్ ఆకట్టుకునేలా ఉంది. యువ నటుడు తేజ సజ్జా ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో ఇది రానుంది. ఇందులో మంచు మనోజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. విజువల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. సెప్టెంబర్ 5న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News