అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 11:48 AM
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎన్నికల కౌంటింగ్ రోజున ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా నుంచి షాకింగ్ వార్త వచ్చింది. లక్షెట్టిపేట 10వ వార్డు బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ అనారోగ్య కారణాలతో మృత్యువాత పడింది. కౌంటింగ్‌కు ముందే జరిగిన ఈ దుర్ఘటన ఆ వార్డును శోక సంద్రంలో ముంచెత్తింది.