అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 11:48 AM
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు నిబంధనల మేరకు సహకరించాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, అభ్యర్థుల, కార్యకర్తలు ఎవరైనా చట్టానికి అతీతులు కాదని అన్నారు. అధికారులపై ఫిర్యాదులు ఉంటే ఉన్నతాధికారులకు లేదా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.