|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 01:40 PM
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ చిత్రంపై చైనా మీడియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డిసెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం టీజర్‌పై చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పలు ఆరోపణలు చేసింది. ఈ చిత్రం ద్వారా సైద్ధాంతిక విషాలు నింపుతున్నారని, జాతీయవాద మెలోడ్రామాగా అభివర్ణించింది. 2020 గల్వాన్ ఘర్షణలో భారత బలగాలే చైనా భూభాగంలోకి చొరబడి దాడులు చేశాయని ఆరోపించింది.
Latest News