|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 02:44 PM
ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద 'దురంధర్' చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను దాటింది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ విలన్ గా నటించిన అక్షయ్ ఖన్నాకి కూడా దక్కుతుంది. ఆయన డామినేషన్, నటన, స్టైల్, డ్యాన్స్ అన్నీ టాప్ క్లాస్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన కారు దిగి స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి డ్యాన్స్ వేసే వీడియో వైరల్ అయ్యింది. ఈ పాటకు కొరియోగ్రాఫర్ ఎవరూ లేరని, అక్షయ్ ఖన్నానే సొంతంగా స్టెప్స్ కంపోజ్ చేసుకున్నారని తెలిసింది. ఈ సినిమా హిట్ తో అక్షయ్ ఖన్నా రెమ్యూనరేషన్ 2 కోట్ల నుండి 25 కోట్ల రూపాయలకు పెరిగింది.
Latest News