|
|
by Suryaa Desk | Wed, Dec 31, 2025, 03:36 PM
సమాజంలో ఒంటరిగా ఉన్న మహిళలు మరియు అమ్మాయిలపై గ్యాంగ్ రేపులు , మర్డర్స్ జరిగిన ఒక రియల్ ఇంసెడెంట్ ని బేస్ చేసుకుని అసలు నేరస్థులు ఎవరు ? వాళ్ల్లు తప్పించుకుంటే నేరస్తుల్ని చనిపోయిన అమ్మాయి అక్క అమ్మాయి స్నేహితురాళ్ళతో కలిసి ఎలా కనిపెట్టి పట్టుకుంది .ఆ కుటుంబం సమాజాన్ని ఎలా ఎదుర్కొంది ? తన చెల్లి కి జరిగిన అన్యాయానికి వాళ్లపై పగతీర్చుకుందా లేక చట్టానికి అప్పగించిందా అనే సస్పెన్స్ కథాంశంతో, ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.
నిర్మాతలు U Narasimhulu , S Ramesh లు మాట్లాడుతూ మా 4Girls సినిమాకు Amazon Prime , Bcineet , Airtel Xstream , Hungama Play , Tata Play Binge , Watcho , Vewd, Cloud Walker , Zeasn , Amazon Fire Tv Stick ఇంకా ప్రముఖ ఓటిటి లలో మరియు అన్ని Smart Tv Devices , Broadband Devices , Smart Stick Devices లలో తెలుగు , తమిళం , హిందీ , కన్నడ , మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది, ఓటిటి లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. మా మొదటి సినిమానే ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ , క్రైమ్ , రివెంజ్ , థ్రిల్లర్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది . ఈ సందర్భం గా మా సినిమాని డైరెక్ట్ గా అన్ని ఓటిటి సంస్థలలో రిలీజ్ చేసిన Bcineet (B Cine Entertainments Private Limited ) సంస్థ బోయపాటి దిలీప్ కుమార్ ( Dk Boyapati ) గారికి మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం . అందరూ మా సినిమాని చూసి మరింత ఆదరిస్తారని కోరుతున్నామన్నారు.
నటి నటులు :శృతిక గాఒక్కర్ , ఆకాంక్ష వర్మ , దితిప్రియ రాయ్ , సెజల్ మాండవియ , అంకుర్ , ప్రిన్స్ , హన్సి శ్రినివాస్తవ
టెక్నీకల్ టీమ్ : డి ఓ పి : జగదీశ్ , మ్యూజిక్ : జయసూర్య , బాక్గ్రౌండ్ స్కోర్ : ఎం .న్ .ర్ , స్టంట్స్ : డ్రాగన్ ప్రకాష్ , ప్రొడ్యూసర్స్ : యూ నరసింహులు , ఎస్ రమేష్ , డైరెక్టర్ : ఎస్ . శివ , వరల్డ్ వైడ్ రిలీజ్ : బి సినీ ఈ టి (బి సినీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ).