|
|
by Suryaa Desk | Thu, Jun 20, 2024, 03:51 PM
యువ నటుడు చేతన్ కృష్ణ ధూమ్ ధామ్ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని మాయ సుందరి అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ ఆకట్టుకునే కథ మరియు స్క్రీన్ ప్లే అందించారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Latest News