అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 11:53 AM
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘దీక్ష’. కిరణ్, అలేఖ్య రెడ్డి హీరోహీరోయిన్లు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం గురించి దర్శకనిర్మాత ప్రతాని రామకృష్ణ మాట్లాడుతూ ‘‘దీక్ష, పట్టుదలతో పనిచేస్తే అనుకున్నది సాధించవచ్చని నిరూపించే చిత్రమిది. ఈ చిత్రం కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రం నా కెరీర్‌ను మలుపు తిప్పుతుంది’’ అని కథానాయకుడు కిరణ్ చెప్పారు.
Latest News