అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 12:32 PM
ప్రముఖ నటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై తెలంగాణలోని మారేడ్‌పల్లి పీఎస్‌లో రామారావు ఇమ్మనేని అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆహాలో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 షోలో నటులు గోపిచంద్, ప్రభాస్ Fun 88 అనే చైనీస్ బెట్టింగ్ యాప్‌ను సంయుక్తంగా ప్రమోట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పైన పేర్కొన్న వ్యక్తులపై సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలన్నారు.
Latest News