|
|
by Suryaa Desk | Wed, May 28, 2025, 12:58 PM
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ NTR, కల్యాణ్‌రామ్ నివాళి అర్పించారు. సీనియర్ NTR సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. జూ.ఎన్టీఆర్ రావడంతో అభిమానులు భారీగా చేరుకున్నారు. పలువురు ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Latest News