by Suryaa Desk | Mon, Nov 04, 2024, 05:01 PM
దేవరకొండ నియోజకవర్గం లో ని కొంమల్లేపల్లి మండల కేంద్రంలో ఆదివారం టిజేఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంజిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి అధ్యక్షతననిర్వహించారు.అనంతరం ఆయాన మాట్లాడుతూ గత నియంతృత్వ ప్రభుత్వాన్ని ఓడించుటకు సంపూర్ణ మద్దతు తెలిపి గెలిపించిన ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని టీజేఎస్ జిల్లా కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల నిమాకములో అవకాశం కల్పించాలని, ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమ కారులను గుర్తిస్తామని ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడంతో ఉద్యమకారుల ఆశలు చిగురించి కొత్త ప్రభుత్వాన్ని కి స్వాగతించారు.
ఉద్యమకారుల హామీలను వెంటనే అమలు చేయాలని , ఉద్యమంలో సహకరించిన జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణమునకు ఖర్చులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్, దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కర్ణ కంటి కిరణ్ఉదయ్ కుమార్, ఆంజనేయులు, సిద్దు తదితరులు పాల్గొన్నారు.