అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 12:30 PM
TG: హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఫలితాల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ఈ మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుభద్ర, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి శనిగరపు రజనీపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 369, బీఆర్ఎస్ అభ్యర్థికి 368 ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఒక్క ఓటు తేడా రావడంతో అధికారులు రీ కౌంటింగ్ చేసి సుభద్ర గెలుపును ప్రకటించారు.