అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 01:45 PM
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలతో వేసవి ప్రారంభం కానుంది. మార్చి నెలలో కూడా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా అధికంగా ఉంటాయి. ఈసారి హీట్‌వేవ్‌ల సంఖ్య కూడా పెరుగుతుందని, ఏప్రిల్, మే నెలల్లో అవి మరింత తీవ్రంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీము, మంచిర్యాల, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.