అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 02, 2026, 02:53 PM
అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఒకే సారి 60 వేల మంది ఉద్యోగుల పై వేటు వేసింది. ఒక్క మెయిల్ తో వీరిని ఇంటికి పంపింది. అందులో భారత్ లో పని చేస్తున్న 12 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. సంస్థ తమ సిబ్బందిలో 18 శాతం మేర తగ్గించు కోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, మరోసారి భారీగా ఉద్యోగుల తొలిగింపు దిశగా ఒరాకిల్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.