![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 11:54 AM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పిరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు. మార్చి 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ర్లు ఈ మూవీని చిత్రికరిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి పార్టు 'sword vs spirit' ట్యాగ్ ను ఖరారు చేశారు. కీరవాణీ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ కావడంతో షూటింగ్ ఆలస్యమౌతూ వచ్చింది.దీనికి తోడు సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మరోసారి సినిమా వాయిదా పడటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. చూడాలి ఈ ఈసారైనా చెప్పిన డేట్ కి రిలీజ్ చేస్తారో లేదో..
#HariHaraVeeraMallu charges into battle at breakneck speed, and NOTHING will alter the hunt this time.
A POWER-PACKED… pic.twitter.com/BOE4mmmbXY
Hari Hara Veera Mallu (@HHVMFilm) March 14, 2025