సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసిపిఐ (యు) జాతీయ సెమినార్ ను జయప్రదం చేయండి
Wed, Nov 06, 2024, 04:57 PM
by Suryaa Desk | Fri, Nov 08, 2024, 04:20 PM
నీలోఫర్లో రెండు రోజుల క్రితం సంపు వద్ద ఉన్న బోర్ పాడవడంతో అత్యవసర విభాగంలోని ఐదంతస్తులకు నీటి కొరత ఏర్పడింది. ఈ భవనంలో పిడియాట్రిక్, పిడియాట్రిక్ సర్జరీ, గైనిక్ విభాగానికి సంబంధించి ప్రసవాల గదితోపాటు నిత్యం 25 నుంచి 30 సర్జరీలు జరిగే ఆపరేషన్ థియేటర్ ఉన్నాయి. రెండు రోజులుగా నీరందక నరకం చూసి నట్లు రోగులు, రోగి సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.