by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:41 PM
నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మరియు చిట్యాల మండలాలలో బుధవారం చిట్యాల MPDO ఆఫీస్ మీటింగ్ హాల్ లో గ్రామ మంచినీటి సహాయకులకు నీటి యొక్క ప్రాముఖ్యత మరియు నీటి నాణ్యత పరీక్షల గురించి శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ, మిషన్ భగీరథ ఏఈఈ మరియు ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ మరియు జిల్లా నీటి నాణ్యత కెమిస్ట్, ల్యాబ్ సిబ్బంది, గ్రామ మంచినీటి సహాయకులు హాజరు కావడం జరిగింది.