by Suryaa Desk | Wed, Nov 06, 2024, 02:31 PM
సిర్గాపూర్ మండలం చీమల్ పాడ్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి బుధవారం హాజరై శివాజీ మహారాజ్ కి పూలమాలవేసిన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి. వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రావు పాటిల్, నాయకులు యాదవరావు, బసవరాజ్, నారాయణ, బసి రెడ్డి, జ్ఞాన పాటిల్, హన్మరెడ్డి, సంతోష్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.