నేటి నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. ఈ పత్రాలు రెడీగా పెట్టుకోండి
 

by Suryaa Desk | Wed, Nov 06, 2024, 08:13 PM

తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నేటి నుంచి జరగనుంది. నవంబర్ 6 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈనెల 8 వరకు మూడు రోజులపాటు ఇండ్ల జాబితా నమోదు (హౌస్‌లిస్టింగ్‌) కార్యక్రమం చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామం (ఆవాసం) పేర్లను కోడ్‌ రూపంలో సేకరిస్తారు. వార్డు నంబర్‌, ఇంటి నంబర్‌, వీధి పేరు కూడా హౌస్ లిస్టింగ్‌లో నమోదు చేసి ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటిస్తారు.


ఈ నెల 9 నుంచి ప్రభుత్వం ముద్రించిన ఫార్మాట్‌లో కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించి నమోదు చేస్తారు. అందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. పార్ట్‌-1, పార్ట్‌-2 కింద 8 పేజీల్లో ఆయా వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారు. కాగా, ప్రతి ఒక్క కుటుంబ యజమాని ఎన్యుమరేటర్‌కు సరైన సమాధానం ఇవ్వా్ల్సి ఉంటుంది. కుటుంబ యజమాని ఎవరు?, ఆ ఇంట్లో ఉండే మొత్తం కుటుంబాలు ఎన్ని? అనే సమాచారం తెలియజేయాలి. ఈ సర్వేలో కిరాయిదారులు వారు ప్రస్తుతం ఉన్న ఇంట్లో కానీ, వారి స్వగ్రామంలో కానీ సర్వే చేయించుకోవచ్చు. ఉపాధి కొరకు వేరే ప్రాంతాల్లో ఉంటే నమ్మకస్థులు లేదా బంధువుల ద్వారా కుటుంబ వివరాలు ఎన్యుమరేటర్‌కు తెలపాల్సి ఉంటుంది.


అడిగే ప్రశ్నలు ఇవే..


ఎన్యుమరేటర్‌ ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల పేర్లు, మతం, కులం, వయసు, మాతృభాష, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, ఆదాయం, ఇల్లు, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, విద్య, ఉద్యోగం, వృత్తి, వలసలు, ఐదేళ్ల నుంచి తీసుకున్న బ్యాంకు లోన్ల గురించి పూర్తి సమాచారం అడుగుతారు. అప్పులు ఎందుకు తీసుకున్నారు. ఎక్కడ నుంచి లోన్లు పొందారు. ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో పాల్గొంటే ఆ వివరాలు సైతం ఎన్యుమరేటర్ సేకరించనున్నారు.


ఈ పత్రాలు దగ్గర పెట్టుకోండి..


ఆధార్‌, ధరణి పాస్‌బుక్‌, పాన్, రేషన్ కార్డు, సెల్‌ఫోన్‌ నంబర్లు కూడా నమోదు చేసుకుంటారు. కాబట్టి ఆయా పత్రాలు దగ్గర పెట్టుకుంటే ఉత్తమం. ఒక్కో కుటుంబ వివరాల సేకరణకు 10-20 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. పత్రాలు దగ్గర పెట్టుకుంటే ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు వివరాలు చెప్పడం ఈజీ అవుతుంది. మొత్తం వివరాలు పూర్తయ్యాక తాను చెప్పిన వివరాలన్నీ నిజమేనని ప్రకటిస్తున్నట్లుగా కుటుంబ యజమాని సంతకం తీసుకుంటారు.


 

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలం.... హైటెన్షన్..! Fri, Jan 24, 2025, 07:25 PM
అంగన్వాడీలో పెచ్చులూడి.. చిన్నారులకు తీవ్రగాయాలు Fri, Jan 24, 2025, 07:15 PM
ఎవరో చేసిన తప్పుకు మమ్మల్ని బాధ్యులు చేయొద్దు Fri, Jan 24, 2025, 06:01 PM
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా ఘన నివాళులు Fri, Jan 24, 2025, 05:51 PM
వార్డు సభలకు అనూహ్యస్పందన Fri, Jan 24, 2025, 05:32 PM
బీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్న మహేశ్ కుమార్ గౌడ్ Fri, Jan 24, 2025, 04:30 PM
కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు ఉన్న కంపెనీలు పోకుండా చూడాలన్న కేటీఆర్ Fri, Jan 24, 2025, 04:28 PM
పెద్దమ్మ ఆలయంలో బోర్ వేయించిన ఎమ్మెల్యే Fri, Jan 24, 2025, 04:23 PM
సాయి మణికంఠ హై స్కూల్లో పరాక్రమ దివాస్ వేడుకలు Fri, Jan 24, 2025, 04:21 PM
అర్హులను గుర్తించేందుకే గ్రామ సభలు Fri, Jan 24, 2025, 04:18 PM
సీపీ ఐ ఎం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ Fri, Jan 24, 2025, 04:11 PM
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం Fri, Jan 24, 2025, 04:08 PM
రాజకీయాలకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు Fri, Jan 24, 2025, 04:05 PM
టాస్క్ కేంద్రాన్ని తనిఖీ చేసిన...జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Fri, Jan 24, 2025, 03:59 PM
ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి Fri, Jan 24, 2025, 03:56 PM
హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్‌ను సన్మానించిన తలసాని Fri, Jan 24, 2025, 03:44 PM
నాటు సారాయి స్థావరాలపై దాడులు: కాగజనగర్ ఎక్ససిస్ సి ఐ Fri, Jan 24, 2025, 03:44 PM
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది : జగదీష్‌రెడ్డి Fri, Jan 24, 2025, 03:41 PM
అర్హులైన లబ్ధిదారులు అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి Fri, Jan 24, 2025, 03:41 PM
బాలికలు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: కలెక్టర్ Fri, Jan 24, 2025, 03:40 PM
ప్రజాపాలన వార్డ్ సభలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి Fri, Jan 24, 2025, 03:37 PM
ఐఎన్టీయూసీ(ఎఫ్ ) జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులుగా రాజు Fri, Jan 24, 2025, 03:36 PM
నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు భవనాలను పరిశీలించిన సీపీ.. Fri, Jan 24, 2025, 03:36 PM
చదువుతో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలి Fri, Jan 24, 2025, 03:34 PM
హైదరాబాద్‌లోని మీర్‌పేటలో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. Fri, Jan 24, 2025, 03:31 PM
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది Fri, Jan 24, 2025, 03:23 PM
నిరంతర అభివృద్ధితోనే నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ Fri, Jan 24, 2025, 03:09 PM
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం: కిషన్ రెడ్డి Fri, Jan 24, 2025, 02:57 PM
రాజకీయ ప్రమోషన్స్ కోసమే దావోస్ పర్యటన : బీఆర్ఎస్ నేత క్రిశాంక్ Fri, Jan 24, 2025, 02:54 PM
వార్డు సభలో పాల్గొన్న ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ పావని Fri, Jan 24, 2025, 02:51 PM
అయోమయంగా, గందరగోళంగా గ్రామ సభ, వార్డు సభల నిర్వహణ : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ Fri, Jan 24, 2025, 02:16 PM
విలీన గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Fri, Jan 24, 2025, 02:09 PM
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం. Fri, Jan 24, 2025, 01:17 PM
అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి: ఆసిఫాబాద్ కలెక్టర్ Fri, Jan 24, 2025, 01:14 PM
నేడు మంత్రులతో సీఎం రేవంత్‌ హైలెవల్‌ మీటింగ్‌ Fri, Jan 24, 2025, 12:51 PM
సెక్రటేరియట్ పరిసరాల్లో భారీ ట్రాఫిక్ జామ్ Fri, Jan 24, 2025, 12:49 PM
పడిపోయిన టమాటా ధరలు .. కిలో ఎంతంటే? Fri, Jan 24, 2025, 12:45 PM
విజయవంతమైన రక్తదాన శిబిరం Fri, Jan 24, 2025, 12:44 PM
నిజాంపేటలో భారీ అగ్నిప్రమాదం Fri, Jan 24, 2025, 11:44 AM
మీర్‌పేట్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్ Fri, Jan 24, 2025, 10:49 AM
మాటలు చెప్పడం కాదు.. చేతల్లో అభివృద్ధి: ఎమ్మెల్యే Fri, Jan 24, 2025, 10:43 AM
కంటి ఆపరేషన్లు చేయించిన ఎమ్మెల్యే Fri, Jan 24, 2025, 10:41 AM
గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం బలంగా ఆర్‌.కృష్ణయ్య Thu, Jan 23, 2025, 08:20 PM
తెలంగాణతో అమెజాన్ భారీ ఒప్పందం.. Thu, Jan 23, 2025, 08:15 PM
ఇందిరమ్మ ఇళ్ల కోసం 10.71లక్షల దరఖాస్తులు Thu, Jan 23, 2025, 08:13 PM
రేషన్‌కార్డుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దు: ఉత్తమ్‌ Thu, Jan 23, 2025, 08:12 PM
అవమాన భారంతో ఇద్దరు కుమార్తెలతో సహా తల్లి ఆత్మహత్య Thu, Jan 23, 2025, 08:11 PM
బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలయాపన చేస్తారని ప్రశ్న Thu, Jan 23, 2025, 08:06 PM
జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌కే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని వెల్లడి Thu, Jan 23, 2025, 08:03 PM
ఓయూ ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫీజు గడువు పొడిగింపు Thu, Jan 23, 2025, 08:02 PM
హైదరాబాద్‌లోని మీర్‌పేటలో భార్యను హత్య చేసిన కేసులో పోలీసుల కీలక విషయాలను గుర్తించారు Thu, Jan 23, 2025, 08:00 PM
వడ్డెర సంఘం అభివృద్ధికి కృషి చేస్తా.. Thu, Jan 23, 2025, 04:57 PM
యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామీ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత Thu, Jan 23, 2025, 04:56 PM
లోత్తునూర్ లో ఉచిత పశువైద్య,గర్భకోశ వ్యాధి,చుడి పరీక్షలు Thu, Jan 23, 2025, 04:55 PM
అర్హుల పేరు జాబితాలో లేకపోవడంతో తీవ్ర అభ్యంతరం Thu, Jan 23, 2025, 04:36 PM
ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రత్యేక గుర్తింపు Thu, Jan 23, 2025, 04:28 PM
కొండాపూర్ గ్రంధాలయ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక Thu, Jan 23, 2025, 04:28 PM
జిల్లాలో నిరంతరంగా పోలీస్ టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు Thu, Jan 23, 2025, 04:26 PM
సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఎటువంటి అపోహలు పడొద్దు... Thu, Jan 23, 2025, 04:25 PM
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి Thu, Jan 23, 2025, 04:24 PM
బేటి బచావో- బేటి పడావో వారోత్సవాలు నేటి నుంచి ప్రారంభం.. Thu, Jan 23, 2025, 04:23 PM
అర్హత గల ప్రతీ వ్యక్తికి రేషన్ కార్డ్ Thu, Jan 23, 2025, 04:21 PM
అర్హులందరికీ సంక్షేమ పథకాలు Thu, Jan 23, 2025, 04:20 PM
ప్రజాపాలన గ్రామ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న.. ఎమ్మెల్యే విజయరమణ రావు.. Thu, Jan 23, 2025, 04:19 PM
గిరి పుత్రులకు ఏకలవ్యలో ఆహ్వానం... Thu, Jan 23, 2025, 04:18 PM
ఫుట్ పాత్ వ్యాపారులు అధికారులకు సహకరించాలి : తలసాని శ్రీనివాస్ యాదవ్ Thu, Jan 23, 2025, 04:17 PM
గ్రామ సభలకు కాంగ్రెస్ నాయకులు ఎందుకు వస్తారు మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి Thu, Jan 23, 2025, 04:17 PM
మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్ లతో అప్రమత్తంగా ఉండాలి Thu, Jan 23, 2025, 04:14 PM
ప్రజల ముంగిట్లో ఎనిమిది సంక్షేమ పథకాలు... Thu, Jan 23, 2025, 04:13 PM
రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి Thu, Jan 23, 2025, 04:11 PM
బద్య నాయక్ తండాలో ప్రజా పాలన గ్రామసభ Thu, Jan 23, 2025, 04:11 PM
గ్రామ ప్రజల సమక్షంలో ప్రజా పాలన సభ Thu, Jan 23, 2025, 04:10 PM
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి Thu, Jan 23, 2025, 04:09 PM
ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే Thu, Jan 23, 2025, 04:08 PM
సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ Thu, Jan 23, 2025, 04:07 PM
నంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానా Thu, Jan 23, 2025, 04:06 PM
లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం Thu, Jan 23, 2025, 04:05 PM
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్.. Thu, Jan 23, 2025, 04:01 PM
అభ్యంతరాలుంటే అధికారులకు చెప్పండి Thu, Jan 23, 2025, 03:59 PM
మియాపూర్ లో సినీ దర్శకుడు ఓం రమేష్ కృష్ణ మిస్సింగ్ Thu, Jan 23, 2025, 03:40 PM
రైతులకు రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదు : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి Thu, Jan 23, 2025, 03:26 PM
నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు Thu, Jan 23, 2025, 03:20 PM
చెట్టుకు ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య Thu, Jan 23, 2025, 03:17 PM
అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్‌తో సీఎం భేటీ Thu, Jan 23, 2025, 02:59 PM
హైదరాబాద్‌వాసులకు GHMC బంపరాఫర్ Thu, Jan 23, 2025, 02:47 PM
ఫుట్ పాత్ ల విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనేదే తన ఉద్దేశమని వ్యాఖ్య Thu, Jan 23, 2025, 02:43 PM
ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు Thu, Jan 23, 2025, 02:42 PM
అధికారులు ఏకపక్షంగా కూల్చివేతలు జరుపుతున్నారు : దానం నాగేందర్ Thu, Jan 23, 2025, 02:21 PM
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ. కొత్తగా 17000 ఐటీ ఉద్యోగాలు Thu, Jan 23, 2025, 02:18 PM
గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద హై అల‌ర్ట్ Thu, Jan 23, 2025, 02:16 PM
మంత్రి ని సన్మానించిన పీఏసీఎస్ వైస్ చైర్మన్ Thu, Jan 23, 2025, 02:15 PM
ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేత Thu, Jan 23, 2025, 01:55 PM
రేషన్ కార్డు లిస్టులో పేర్లు లేకుంటే దరఖాస్తు చేయాలి Thu, Jan 23, 2025, 01:47 PM
అనుమానవస్పద స్థితిలో వ్యక్తి మృతి Thu, Jan 23, 2025, 01:44 PM
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడి Thu, Jan 23, 2025, 12:59 PM
దేశ స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ పాత్ర మరువలేనిది Thu, Jan 23, 2025, 12:55 PM
హైద్రాబాద్‌లో సహా శివార్లను కమ్మేసిన పొగమంచు Thu, Jan 23, 2025, 12:15 PM
ప్రజలను చైతన్యపరిచే కనువిప్పు కార్యక్రమం Thu, Jan 23, 2025, 12:09 PM
కాంగ్రెస్‌కు త‌ల‌నొప్పిగా మారిన దానం! Thu, Jan 23, 2025, 11:58 AM
HYD నుంచి వియత్నాంకు విమాన సర్వీస్.. ఎప్పటి నుంచి అంటే? Thu, Jan 23, 2025, 11:08 AM
తెలంగాణకు భారీ ఒప్పందం...దావోస్ వేదికపై కొత్త రికార్డు Thu, Jan 23, 2025, 10:46 AM
హైడ్రా ఎఫెక్ట్.. భారీగా త‌గ్గిన ఇళ్ల అమ్మ‌కాలు! Thu, Jan 23, 2025, 10:38 AM
తెలంగాణ సచివాలయంలో సందర్శకులపై ఆంక్షలు Wed, Jan 22, 2025, 09:28 PM
విషాదం.. శివాలయం కొలనులో పడి 15 ఏళ్ళ బాలుడు మృతి Wed, Jan 22, 2025, 09:23 PM
40 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త రేషన్‌ కార్డులు: ఉత్తమ్‌ Wed, Jan 22, 2025, 09:22 PM
లారీ బైక్ ఢీకొని వ్యక్తి మృతి Wed, Jan 22, 2025, 09:20 PM
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్‌ అలర్ట్‌ Wed, Jan 22, 2025, 09:20 PM
గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు పరుషపదజాలంతో తిట్టుకుంటూ కొట్టుకున్నారు Wed, Jan 22, 2025, 08:48 PM
ఐఏఎస్‌కే బురిడీ.. సీఎంవోలో లాబీయింగ్‌తో కోట్లు కొట్టేశాడు Wed, Jan 22, 2025, 07:50 PM
రోల్ మోడల్‌గా ఖమ్మం కలెక్టర్.. ఆయన సింప్లిసిటీకి సెల్యూట్ చేయాల్సిందే Wed, Jan 22, 2025, 07:44 PM
వేములవాడ రాజన్న భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆ టెన్షన్ అవసరం లేదు Wed, Jan 22, 2025, 07:39 PM
కొత్త రేషన్ కార్డులతో 40 లక్షల మందికి లబ్ధి.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన Wed, Jan 22, 2025, 07:35 PM
బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట.. రైతు మహా ధర్నాకు హైకోర్టు అనుమతి Wed, Jan 22, 2025, 07:31 PM
పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. Wed, Jan 22, 2025, 04:55 PM
మీడియాలో తన గురించే ప్రముఖంగా ప్రచారం జరుగుతుండడం పట్ల దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు Wed, Jan 22, 2025, 04:53 PM
తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. Wed, Jan 22, 2025, 04:51 PM
దావోస్‌లో రేవంత్ రెడ్డితో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో భేటీ Wed, Jan 22, 2025, 04:49 PM
రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలన్న హరీశ్ Wed, Jan 22, 2025, 04:47 PM
అదాల‌త్ సెంట‌ర్ వ‌ద్ద‌ పట్టపగలే ఆటోడ్రైవర్‌ను చూస్తుండ‌గా క‌త్తితో పొడిచి చంపేశాడు Wed, Jan 22, 2025, 04:46 PM
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ Wed, Jan 22, 2025, 04:43 PM
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తామన్న ఉత్తమ్ Wed, Jan 22, 2025, 04:42 PM
తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు ! Wed, Jan 22, 2025, 04:00 PM
మెట్ పల్లిలో బాల హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు Wed, Jan 22, 2025, 03:58 PM
ప్రజల ముంగిట్లో సంక్షేమ పథకాలు: పెద్దపల్లి ఎమ్మెల్యే Wed, Jan 22, 2025, 03:45 PM
మేఘా ఇంజనీరింగ్ (MEIL) కంపెనీతో మూడు కీలక ఒప్పందాలు Wed, Jan 22, 2025, 03:33 PM
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆటో డ్రైవర్ హత్య Wed, Jan 22, 2025, 03:31 PM
కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి Wed, Jan 22, 2025, 03:28 PM
రేషన్ షాపుల్లో కోడి గుడ్లు ? Wed, Jan 22, 2025, 03:13 PM
వాహన చోదకులు హెల్మెట్ ధరించాలి: ఎస్పీ Wed, Jan 22, 2025, 03:09 PM
గ్రామసభలో వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు Wed, Jan 22, 2025, 03:01 PM
ఆవేశంలో కొట్టా.. ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు Wed, Jan 22, 2025, 02:59 PM
రేవంత్‌ సర్కారుపై హరీశ్‌రావు ఫైర్ Wed, Jan 22, 2025, 02:39 PM
జంగు బాయి మాల స్వీకరించిన గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు Wed, Jan 22, 2025, 01:46 PM
ఎన్నికల్లో ఆర్టిజన్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలి.. Wed, Jan 22, 2025, 01:32 PM
అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం : డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ Wed, Jan 22, 2025, 01:01 PM
రైలు నుంచి దూకి యువతి ఆత్మహత్య Wed, Jan 22, 2025, 12:42 PM
ఎడిబుల్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం Wed, Jan 22, 2025, 12:38 PM
ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు Wed, Jan 22, 2025, 12:34 PM
కళాశాల నిర్మాణానికి టీఎన్జీవో నేత విరాళం Wed, Jan 22, 2025, 12:33 PM
టోలిచౌకి ఆర్‌టీఓ కార్యాల‌యంలో టీమిండియా క్రికెట‌ర్‌ మహమ్మద్ సిరాజు Wed, Jan 22, 2025, 12:21 PM
హైదరాబాద్‌లో డేటా సెంట‌ర్‌.. 3600 మందికి ఉపాధి! Wed, Jan 22, 2025, 12:05 PM
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేము Wed, Jan 22, 2025, 11:45 AM
గ్రామ సభలను ఖచ్చితంగా షెడ్యుల్ ప్రకారం నిర్వహించాలి Wed, Jan 22, 2025, 11:42 AM
వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రచార రథయాత్ర Wed, Jan 22, 2025, 11:39 AM
వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే Wed, Jan 22, 2025, 11:36 AM
సావిత్రి బాయి పూలే నేషనల్ ఐకాన్ అవార్డు అందుకున్న మల్యాల సతీష్ కుమార్ Wed, Jan 22, 2025, 11:33 AM
అర్హులకు పథకాలు అందేలా సర్వే చేయాలి Wed, Jan 22, 2025, 11:30 AM
గ్రేటర్‌లో రాత్రివేళల్లో చలి తీవ్రత Wed, Jan 22, 2025, 11:29 AM
బీరప్ప స్వామి దేవాలయానికి ఆర్థిక సాయం అందజేసిన. Wed, Jan 22, 2025, 11:27 AM
భూములు ఆక్రమించుకుంటున్న వారిపై చర్యలకు వినతి Wed, Jan 22, 2025, 11:23 AM
క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలి! Wed, Jan 22, 2025, 11:20 AM
బైకు, సెల్‌ఫోన్‌ కోసమే హత్య చేసారు Wed, Jan 22, 2025, 11:17 AM
అపన్న హస్తం కోసం ఎదురుచూపులు Wed, Jan 22, 2025, 11:14 AM
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి Wed, Jan 22, 2025, 11:11 AM
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు..... అదనపు కలెక్టర్ డి.వేణు Wed, Jan 22, 2025, 11:06 AM
రసమయి..నీ చరిత్ర సమాప్తం..! Wed, Jan 22, 2025, 11:02 AM
స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకం.. Wed, Jan 22, 2025, 10:58 AM
మెదక్-కాచిగూడ మధ్య ఎలక్ట్రిక్ ట్రైన్ Wed, Jan 22, 2025, 10:31 AM
17వ పోలీస్ బెటాలియన్, సిమ్మింగ్ రన్నింగ్ శిక్షణ Tue, Jan 21, 2025, 10:23 PM
అనాజీపూర్ లో 17వ శతాబ్దపు వీరగల్లులు Tue, Jan 21, 2025, 09:59 PM
బీసీలకు 60 శాతం రాజకీయ వాట దక్కాల్సిందే? Tue, Jan 21, 2025, 09:57 PM
ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి Tue, Jan 21, 2025, 09:55 PM
కాంగ్రెస్ నాయకులు గ్రామ సభలు విజయవంతమయ్యేలా చూడాలి Tue, Jan 21, 2025, 09:52 PM
రాహుల్ గాంధీ పీఏనంటూ కూడా మభ్యపెట్టిన బుర్హానుద్దీన్ Tue, Jan 21, 2025, 09:31 PM
రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను ఎందుకు కొట్టవలసి వచ్చిందో చెప్పిన ఈటల రాజేందర్ Tue, Jan 21, 2025, 09:23 PM
పద్మారావు అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు Tue, Jan 21, 2025, 09:21 PM
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో యూనిలీవర్ సీఈవో, చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ భేటీ Tue, Jan 21, 2025, 07:51 PM
నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో కంచర్ల భూపాల్ రెడ్డిపై దాడి Tue, Jan 21, 2025, 07:49 PM
జోరుగా కొమురవెల్లి మల్లన్న జాతర.. పోటెత్తిన భక్తజనం.. ఎన్ని రోజులు సాగుతుందంటే Tue, Jan 21, 2025, 07:45 PM
మొత్తానికి వేణుస్వామి వెనక్కి తగ్గాడు.. బహిరంగంగా క్షమాపణ చెప్పేశాడు Tue, Jan 21, 2025, 07:40 PM
కాళేశ్వరం ఆలయంలో.. అదికూడా గర్భగుడిలో.. భక్తులను ఆపేసి మరీ. Tue, Jan 21, 2025, 07:36 PM
25 ఏళ్ల కెరీర్‌లో ఎవరిపై చేయ్యెత్తలేదు.. ఇప్పుడు ఎందుకు కొట్టానంటే.. ఈటల క్లారిటీ Tue, Jan 21, 2025, 07:27 PM
తెలంగాణలో పామాయిల్ తయారీ కంపెనీ... యునిలివర్‌తో ఒప్పందం Tue, Jan 21, 2025, 07:25 PM
హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప‌రిశీలించిన చీఫ్ రంగ‌నాథ్ Tue, Jan 21, 2025, 06:22 PM
మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం Tue, Jan 21, 2025, 06:04 PM
ఘనంగా గోపాల దాసుల ఆరాధన ఉత్సవాలు Tue, Jan 21, 2025, 06:02 PM
ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటా : ఎమ్మెల్యే తలసాని Tue, Jan 21, 2025, 05:41 PM
రోడ్డు భద్రతపై అవగాహన Tue, Jan 21, 2025, 05:39 PM
అర్హత గలవారికి పథకాల వర్తింపు Tue, Jan 21, 2025, 05:38 PM
న్యాయం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చింది: ఎంపీ ఈటెల Tue, Jan 21, 2025, 05:35 PM
దావోస్‎లో తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం Tue, Jan 21, 2025, 05:33 PM
ముగిసిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం Tue, Jan 21, 2025, 05:27 PM
లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఆందోళన Tue, Jan 21, 2025, 05:25 PM
మహిళ సాధికారత ప్రతిఒక్కరి బాధ్యత... Tue, Jan 21, 2025, 05:15 PM
కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ చెక్కులు పంపిణి Tue, Jan 21, 2025, 05:11 PM
పశువులకు ఉచిత వైద్యం సద్వినియోగం చేసుకోండి Tue, Jan 21, 2025, 04:29 PM
కక్ష సాధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమన్న జగ్గారెడ్డి Mon, Jan 20, 2025, 08:58 PM
కేసీఆర్ మాట వింటే ధైర్యం వస్తుందనుకునే వారు ఉన్నారన్న కేటీఆర్ Mon, Jan 20, 2025, 08:56 PM
కవిత ఫొటోలను మార్ఫింగ్ చేశారని తెలంగాణ జాగృతి మహిళా విభాగం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది Mon, Jan 20, 2025, 08:53 PM
మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తామన్న యూబీఎల్ Mon, Jan 20, 2025, 08:19 PM
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం Mon, Jan 20, 2025, 08:17 PM
పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు Mon, Jan 20, 2025, 08:16 PM
చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్ట్ Mon, Jan 20, 2025, 08:13 PM
పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసులు ప్రభుత్వం దృవీకరించాలి Mon, Jan 20, 2025, 08:12 PM
వైఎస్‌ఆర్, రోశయ్యపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు Mon, Jan 20, 2025, 08:08 PM
బెల్లంపల్లి అభివృద్ధి కొరకు ఎంపీ నిధులు కేటాయించాలని వినతి Mon, Jan 20, 2025, 07:34 PM
ఏటీసీ సెంటర్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ Mon, Jan 20, 2025, 07:31 PM
ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం తగదు: ప్రభుత్వ విప్ Mon, Jan 20, 2025, 07:24 PM
బాన్సువాడ బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు Mon, Jan 20, 2025, 07:20 PM
ఆధారాలతో సహా..వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై హైడ్రాకు ఫిర్యాదు, ఇచ్చింది కూడా వైసీపీ మహిళా నేతే..! Mon, Jan 20, 2025, 07:19 PM