కొమరం బీమ్ జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా.. చోద్యం చేస్తున్న అధికారులు
Wed, Jan 15, 2025, 07:01 PM
by Suryaa Desk | Wed, Nov 06, 2024, 02:57 PM
పేదలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రయోజనాలు కల్పించేందుకే సోషియో ఎకనామికల్ సర్వే చేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని ఏనుగొండలో బుధవారం సోషియో ఎకనామికల్ సర్వేను ప్రారంభించి మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుంచి దోచుకోవడం తప్ప ఏమి చేయలేదని గత పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందన్నారు.