కొమరం బీమ్ జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా.. చోద్యం చేస్తున్న అధికారులు
Wed, Jan 15, 2025, 07:01 PM
by Suryaa Desk | Wed, Nov 06, 2024, 02:43 PM
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే బుధవారం ప్రారంభం కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు.
అందరికీ న్యాయం చేయడం కోసమే సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని, ఎక్కడా జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను, అపోహలను నమ్మొద్దని సూచించారు.