by Suryaa Desk | Wed, Nov 06, 2024, 06:02 PM
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామంలో అధిక సంఖ్యలోవీధి కుక్కలు సంచరించు తున్నాయి పశువుల పాలిట మరియు చిన్నపిల్లలకు కూడ భయంగా రోజురోజుకు గండంగా మారడం జరుగుతుంది.
వీధి కుక్కలు ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఉత్పత్తి అవుతున్న వీ తప్ప తగ్గడం లేదు, వీధి కుక్కల నుండి బెడద ఎలా తప్పించుకవాలో గ్రామ ప్రజలకు తీరని బాధ ఏర్పడుతుంది. వీధి కుక్కలకు ప్రభుత్వం నియంత్రణ పద్ధతులు ప్రవేశ పెడితే బాగుంటదని ప్రజలు కోరుకుంటున్నారు.ఊరికి దగ్గర ఐ కేపీ సెంటర్లు వడ్లు పోస్తే వడ్లను కూడా చిందరవంధన చేస్తున్నాయి.