by Suryaa Desk | Wed, Nov 06, 2024, 05:46 PM
ఇటీవల జగిత్యాల లో వివేకానంద స్టేడియం లో జరిగిన 68వ జిల్లా స్థాయి చదరంగ పోటీలలో ఇదే పాఠ శాల కు చెందిన ఇద్దరు విద్యార్థినిలు పిట్టల దీక్షిత మరియు మ్యాన మహర్షి లు మంచి ప్రతిభ కనబరిచి కరీంనగర్ లో జరిగే ఉమ్మడి జిల్లా ల చదరంగ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ ఎం తెలిపారు.
ఈ యొక్క రాష్ట్ర స్థాయి ,జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని లను మండల విద్యాధికారి జయ సింహ రావు అభినందించి,రాష్ట్ర స్థాయి పోటీల లో కూడా ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో మరింత రాణించాలని కోరారు. ఈ కార్యక్రమం లో హెచ్ ఎం నీరజ,ఉపాధ్యాయుని,ఉపాద్యులు,మరియు పీడీ ఆంజనేయులు పాల్గొన్నారు.