అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Tue, May 27, 2025, 07:33 PM
సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయం అభినందనీయమని నిర్మాత దిల్ రాజు అన్నారు. సినిమా టికెట్ ధరల పెంపు కోసం వ్యక్తిగతంగా కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని పవన్ దిశానిర్దేశం చేశారు. వీటిపై స్పందిస్తూ దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా నోట్ విడుదల చేశారు.
Latest News