|
|
by Suryaa Desk | Wed, May 28, 2025, 11:57 AM
'కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు'.. అన్న అభియుక్తికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్. 'నందమూరి తారక రామారావు' పేరు చెప్పగానే ఇప్పటికీ ఎంతో మంది ఎమోషనల్ అవుతారు. నటనలో శిఖరాల్ని అధిరోహించిన NTR, 9 నెలలోనే TDPని అధికారంలోకి తీసుకొచ్చి రాజకీయాల్లోనూ లెజెండ్ నిలిచారు. ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవం. సంక్షేమ పథకాలకు తారకమంత్రం అన్న ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నటుడిగా 400 సినిమాల్లో నటించారు. నేడు ఎన్టీఆర్ 102వ జయంతి
Latest News