|
|
by Suryaa Desk | Wed, May 28, 2025, 12:02 PM
పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ఈ చిత్రం నుంచి 'తార తార' అంటూ సాగే పాటను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ఇందులో నిధి తన అందాలతో ఆకట్టుకుంటున్నారు. శ్రీ హర్ష దీనికి లిరిక్స్ అందించగా లిప్సిక, ఆదిత్య దీన్ని ఆలపించారు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా సిద్ధమవుతోంది. జూన్ 12న ప్రేక్షకుల ముందుకురానుంది.అందులో భాగంగా ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, పవర్ ఫుల్ ‘అసుర హననం’ సాంగ్స్ విడుదల చేయగా అవి ఎంతటి సంచలనాలను సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా.. ‘తార తార నా కళ్లు..’ అనే పాటను విడుదల చేసింది. నిధి తన అందాలతో ఆకట్టుకుంది. శ్రీ హర్ష లిరిక్స్ అందించగా లిప్సిక, ఆదిత్య పాడారు. ఎంఎం కీరణవాణి సంగీతాన్ని అందించారు.
Latest News