వరంగల్ రైల్వే స్టేషన్‌‌లో సెర్చింగ్.. దగ్గర్లోని ఇంటికి పరిగెత్తిన జాగిలం.. పోలీసులే ఆశ్చర్యపోయే సీన్
 

by Suryaa Desk | Fri, Nov 08, 2024, 08:22 PM

వరంగల్‌లో ఆసక్తికరమైన ఘటన జరిగింది.. పోలీసులు జాగిలాన్ని తీసుకొచ్చి తనిఖీలు చేస్తుంటే.. ఊహించని పరిణామం ఎదురైంది. పోలీసులు ఏదో అనుకుంటే.. అక్కడ ఇంకేదో అయ్యింది. వరంగల్‌లో పోలీసులు కొత్తగా తీసుకొచ్చిన శునకం (స్నిఫర్‌ డాగ్‌)తో రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. గంజాయి, డ్రగ్స్‌‌ను పట్టుకునేందుకు వచ్చారు.. ఇంతలో ఆ పోలీస్ జాగిలం రైల్వే స్టేషన్ బయటకు పరుగులు తీసింది. నేరుగా ఓ ఇంటివైపు వెళ్లి మెట్లెక్కింది.. అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు అర్ధంకాలేదు.. జాగిలం కొత్తగా రావడంతో గందరగోళానికి గురయ్యిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులు మెల్లిగా ఆ జాగిలం వెంట అనుసరించారు.. ఆ ఇంటి మెట్లెక్కి పైకి వెళ్లింది.


ఆ ఇంటిపైన పూల కుండీల దగ్గరకు వెళ్లి మొక్కల్ని వాసన చూసింది. అక్కడ సీన్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఆ ఇంటి యజమాని గుట్టుగా పూలకుండీల్లో పెంచుతున్న గంజాయి మొక్కల్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. పోలీసులు వెంటనే ఆ ఇంటి యజమాని కుమార్‌ను అదుపులోకి తీసుకొని, మొక్కల్ని స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని ప్రశ్నిస్తే అన్ని విషయాలు చెప్పాడు.. సులభంగా డబ్బు సంపాదనతో పాటు తన అవసరాల కోసం ఇంటిపై ఇలా పూల కుండీల్లో గంజాయి మొక్కల పెంచుతున్నట్లు తేలింది. పోలీస్ స్టేషన్‌లో తనిఖీల కోసం వస్తే.. ఈ గంజాయి వ్యవహారం బయటపడటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.


కుమార్‌ను మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద అరెస్ట్ చేసిన డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నగరంలో ఎవరైనా వ్యక్తులు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నా, వాడుతున్నా, తరలిస్తున్నా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. 8712584473 నంబర్‌కుకు సమాచారం ఇవ్వాలని.. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌కు మత్తు పదార్థాల వాసన చూసి గుర్తించే జాగిలాన్ని ఇటీవల తీసుకొచ్చారు. ఈ శునకం సుమారు 100 మీటర్ల దూరంలో డ్రగ్స్‌ ఉన్నా గుర్తిస్తుంది.. వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో శివనగర్‌ వైపు ఉన్న ప్లాట్‌ఫారాలపై తనిఖీలు చేస్తున్న క్రమంలోనే ఈ గంజాయి గుట్టును బయటపెట్టింది.

మహిళతో వివాహేతర సంబంధం.. ఉరేసుకుని వ్యక్తి మృతి Fri, Nov 08, 2024, 08:21 PM
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డ్?.. పెద్ద చిక్కే వచ్చింది Fri, Nov 08, 2024, 08:20 PM
రేవంత్‌ తో రాహుల్ సెల్ఫీ దిగిన ఫోటోను బహుమతిగా ఇచ్చిన కొండా సురేఖ Fri, Nov 08, 2024, 08:20 PM
మూసీ పరివాహక ప్రాంతం చూస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు : సీఎం Fri, Nov 08, 2024, 08:19 PM
సెంట్రల్ జైళ్లలో ఆ సెంటర్లు ఏర్పాటు.. ముందు చర్లపల్లి జైలులోనే Fri, Nov 08, 2024, 08:19 PM
బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు భారీ శుభవార్త.. పేదల తిరుపతికి రూ.110 కోట్లు విడుదల Fri, Nov 08, 2024, 08:17 PM
హైదరాబాద్-శ్రీశైలం హైవేలో 'ఎలివేటెడ్ కారిడార్'.. 30 అడుగుల ఎత్తులో, రాత్రిళ్లూ దూసుకెళ్లొచ్చు Fri, Nov 08, 2024, 08:15 PM
నూనూగు మీసాల యువనేతగా ఉన్నప్పుడు..సీఎం రేవంత్ రెడ్డి అలనాటి ఫొటోలు Fri, Nov 08, 2024, 07:10 PM
వరంగల్ వాసులకు గుడ్‌న్యూస్.. మామునూరు ఎయిర్‌పోర్టుకు కీలక ముందడుగు Fri, Nov 08, 2024, 07:08 PM
మూసీల మునిగి అభిషేకం చేసెటోళ్లు.. రేవంత్ రెడ్డి పూజలు చేసిన భీమలింగానికి ఇంత చరిత్ర ఉందా Fri, Nov 08, 2024, 07:06 PM
వెరికోస్ వెయిన్స్ సమస్యలతో భాదపడేవారికి శుభవార్త.. ఆపరేషన్ లేకుండానే నయం చేసుకోవచ్చు..! Fri, Nov 08, 2024, 07:04 PM
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు Fri, Nov 08, 2024, 07:03 PM
హైదరాబాద్‌లో కొత్త రైల్వేస్టేషన్.. త్వరలోనే ప్రారంభం.. ఇక్కడి నుంచి నడిచే రైళ్ల జాబితా ఇదే Fri, Nov 08, 2024, 06:45 PM
వాడిన వంట నూనెతో బయోడీజిల్.. మీరు కూడా అమ్ముకోవచ్చు. Fri, Nov 08, 2024, 06:43 PM
మూసీ పరీవాహాక ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉందన్న సీఎం Fri, Nov 08, 2024, 06:42 PM
సీఎం రేవంత్ రెడ్డికి మోదీ బర్త్‌డే విషెస్.. కేక్ కట్ చేపిస్తానంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ Fri, Nov 08, 2024, 06:41 PM
బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది మోహన్ రావు Fri, Nov 08, 2024, 06:40 PM
సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన బర్త్‌డే గిఫ్ట్.. మోదీ మెచ్చుకున్న నేతన్న చేతిలో అద్భుత కళాఖండం Fri, Nov 08, 2024, 06:40 PM
అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం బుద్ధి లేదన్న మంత్రి Fri, Nov 08, 2024, 06:38 PM
యాదాద్రి భక్తులకు.. టీటీడీ తరహాలో, గుట్టపై ఆ మొక్కులు తీర్చుకునే సువర్ణావకాశం. Fri, Nov 08, 2024, 06:38 PM
ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డుపైన ధర్నా Fri, Nov 08, 2024, 04:45 PM
రైతులు లోవోల్టేజి సమస్య రాకుండా కెపాసిటర్లు బిగించుకోవాలి Fri, Nov 08, 2024, 04:40 PM
మోదీతో మైహోం రామేశ్వరరావు భేటీ.. Fri, Nov 08, 2024, 04:26 PM
టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలకు ఎగ్జాం సెంటర్లు కేటాయింపు Fri, Nov 08, 2024, 04:23 PM
క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ Fri, Nov 08, 2024, 04:23 PM
నీలోఫర్ ఆస్పత్రిలో నీళ్లు లేక రోగుల తీవ్ర ఇబ్బందులు Fri, Nov 08, 2024, 04:20 PM
డ్రగ్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ Fri, Nov 08, 2024, 04:13 PM
యాదాద్రి పేరు మార్పు.. ఇక నుండి యాదగిరి గుట్ట! Fri, Nov 08, 2024, 03:54 PM
సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్‌పై చర్యలేవి' అంటూ వచ్చిన వార్తను జత చేసిన కేటీఆర్ Fri, Nov 08, 2024, 03:40 PM
రేవంత్ రెడ్డి, తాను ఒక్కటేనని కేటీఆర్ అంటున్నారన్న బండి సంజయ్ Fri, Nov 08, 2024, 03:34 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి Fri, Nov 08, 2024, 03:30 PM
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం Fri, Nov 08, 2024, 03:26 PM
ఏఐటీయూసీ,జిల్లారాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి Fri, Nov 08, 2024, 03:23 PM
ఖేడ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు Fri, Nov 08, 2024, 03:22 PM
స్వచ్ఛందంగా కులగణన సర్వేకు ప్రజలందరూ సహకరించాలి Fri, Nov 08, 2024, 03:19 PM
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత Fri, Nov 08, 2024, 03:14 PM
ప్రజాసంక్షేమమే తెలంగాణా ప్రభుత్వ లక్ష్యం Fri, Nov 08, 2024, 03:12 PM
ఆయిల్ ఫాం సాగు లాభదాయకం Fri, Nov 08, 2024, 03:08 PM
బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ! Fri, Nov 08, 2024, 03:01 PM
మైనర్ బాలికపై అత్యాచారం Fri, Nov 08, 2024, 02:46 PM
క్యాన్సర్ అవగాహన కలిగి ఉండాలి Fri, Nov 08, 2024, 02:42 PM
మాదాపూర్ లో స్ట్రీట్ వెండర్ల ధర్నా... Fri, Nov 08, 2024, 02:39 PM
డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ రెడ్డి పరామర్శ Fri, Nov 08, 2024, 02:37 PM
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన...పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ Fri, Nov 08, 2024, 02:37 PM
వసతి గృహ విద్యార్ధిని విద్యార్థులకు ఉలెన్ బ్లంకెట్స్ పంపిణీ. Fri, Nov 08, 2024, 02:33 PM
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకే Fri, Nov 08, 2024, 02:31 PM
జిల్లాలో వివిధ కేసులలో సీజ్ చేసిన పలు వాహనాలను వేలం పాట Fri, Nov 08, 2024, 02:28 PM
వట్ పల్లి అభివృద్ధికి కృషి చేస్తా Fri, Nov 08, 2024, 02:24 PM
తప్పులు చేసినవారు భుజాలు తడుముకుంటున్నారు: పొంగులేటి Fri, Nov 08, 2024, 02:22 PM
తృటిలో తప్పిన ప్రమాదం.. డ్రైవర్ కి గాయాలు Fri, Nov 08, 2024, 02:21 PM
ప్రమాద భీమా చెక్కులను పంపిణీ చేసిన....ఎమ్మెల్యే విజయరమణ రావు... Fri, Nov 08, 2024, 02:20 PM
హమాలి కార్మికులకు సంక్షేమ చట్టం తీసుకురావాలి Fri, Nov 08, 2024, 02:18 PM
ధర్మారం మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా సాగంటి కొండయ్య నియామకం Fri, Nov 08, 2024, 02:17 PM
ధాన్యము కొనుగోలు కేంద్రాల అవగాహన సదస్సు Fri, Nov 08, 2024, 02:16 PM
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక సాయి మణికంఠ విద్యార్థిని Fri, Nov 08, 2024, 02:14 PM
పటాన్ చెరు: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు Fri, Nov 08, 2024, 02:14 PM
బిజెపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు Fri, Nov 08, 2024, 02:13 PM
ధాన్యం సమస్యల పరిష్కారం కొరకు కాల్ సెంటర్ ఏర్పాటు..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Fri, Nov 08, 2024, 02:08 PM
మరికల్: ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు Fri, Nov 08, 2024, 02:00 PM
ప్రమాదాలు జరిగితే కఠిన శిక్షలకు గురవుతారు: ఎస్సై Fri, Nov 08, 2024, 01:12 PM
బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమ అరెస్టు Fri, Nov 08, 2024, 01:02 PM
యువకుడిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు Fri, Nov 08, 2024, 11:43 AM
ఉత్తరాది ప్రజల పవిత్ర పండుగ ఛత్ పూజకు పెద్దపీట : అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి Fri, Nov 08, 2024, 11:28 AM
యాదాద్రి నరసింహుని దయ ప్రజలపై ఉండాలి: ఎమ్మెల్యే Fri, Nov 08, 2024, 11:12 AM
సీఎం రేవంత్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ Fri, Nov 08, 2024, 10:46 AM
మత్స్యకారుల అభివృద్ధికి మరింత కృషి చేస్తాం: ఎమ్మెల్యే Fri, Nov 08, 2024, 10:14 AM
మూసీ ప్రక్షాళన జరగాలి... హైదరాబాద్‌కు నీరు ఇవ్వాలన్న కేంద్రమంత్రి Thu, Nov 07, 2024, 07:57 PM
జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను సత్వరమే ప్రారంభించాలి Thu, Nov 07, 2024, 04:48 PM
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన Thu, Nov 07, 2024, 04:45 PM
జిల్లా గెజిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులుగా మహమ్మద్ రఫీ Thu, Nov 07, 2024, 04:42 PM
పాఠశాలకు నీటి సౌకర్యం కల్పించిన సిఎన్ఆర్ ఫ్యామిలీ Thu, Nov 07, 2024, 04:37 PM
గ్రీన్ టెక్నాలజీతో, ఫైర్ సేఫ్టీ నిబంధనలతో సచివాలయాన్ని నిర్మించామన్న హరీశ్ రావు Thu, Nov 07, 2024, 04:36 PM
రాష్ట్ర స్థాయి హాండ్ బాల్ పోటీల్లో గాయత్రి విద్యార్థినికి కాంస్య పతకం Thu, Nov 07, 2024, 04:32 PM
అభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలి Thu, Nov 07, 2024, 04:30 PM
వినియోగదారుల హక్కులపై జాతీయ సదస్సు Thu, Nov 07, 2024, 04:21 PM
పకడ్బందీగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Thu, Nov 07, 2024, 04:06 PM
హామీలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం Thu, Nov 07, 2024, 04:03 PM
కుల గణన మరియు సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి Thu, Nov 07, 2024, 03:52 PM
కాంగ్రెస్ పార్టీ కి వెన్నుముక లాంటిది సోషల్ మీడియా Thu, Nov 07, 2024, 03:49 PM
నాణ్యమైన ధాన్యాన్ని త్వరితగతిన మద్దతు ధరపై కొనుగోలు చేయాలి..... అదనపు కలెక్టర్ డి.వేణు Thu, Nov 07, 2024, 03:44 PM
రేవంత్ రెడ్డి విలక్షణమైన నాయకుడన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Nov 07, 2024, 03:00 PM
బీజేపీకి సంస్థాగత ఎన్నికల వ్యవస్థనే ఊపిరి అన్న కిషన్ రెడ్డి Thu, Nov 07, 2024, 02:58 PM
పెద్దలను ఒప్పించి మరీ పెళ్లికి సిద్ధం చివరిక్షణంలో షాకిచ్చిన ప్రియుడు Thu, Nov 07, 2024, 02:56 PM
బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ, విపత్తు నిర్వహణపై అధ్యయనం Thu, Nov 07, 2024, 02:53 PM
క్రీడలతో విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధి.. Thu, Nov 07, 2024, 02:30 PM
ధర్మాజీపేట ఉన్నత పాఠశాలలోఎజాజ్ అహమ్మద్ చేతివ్రాత శిక్షణ.. Thu, Nov 07, 2024, 02:25 PM
ఆత్మకూరులో ఘనంగా తెలుగుదేశం జెండా ఆవిష్కరణ Thu, Nov 07, 2024, 02:20 PM
మల్టీ పర్పస్ విధానం రద్దు చెయ్యాలి Thu, Nov 07, 2024, 02:16 PM
కామారెడ్డి: 108 లో ఉద్యోగ అవకాశాలు Thu, Nov 07, 2024, 02:12 PM
కామారెడ్డి: 108లో ఈఎంటి ల ఉద్యోగ అవకాశాలు Thu, Nov 07, 2024, 02:07 PM
వనపర్తి: తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ ఔషధాలు Thu, Nov 07, 2024, 02:03 PM
బాన్సువాడ: వీసీల నియామకాల్లో లంబాడీలకు తీవ్ర అన్యాయం.. రాథోడ్ జీవన్ Thu, Nov 07, 2024, 01:58 PM
ఎల్లారెడ్డిలో మొదలైన వర్షం: ఆందోళనలో రైతన్నలు Thu, Nov 07, 2024, 01:47 PM
మోస్రా: ఆత్మహత్యే శరణ్య మంటూ రైతు ఆవేదన Thu, Nov 07, 2024, 01:44 PM
విద్యుత్ వైరు నీటిలో పడి భారీ మంటల Thu, Nov 07, 2024, 01:41 PM
గద్వాల: వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం Thu, Nov 07, 2024, 01:37 PM
నారాయణపేట: బాలకేంద్రం ఆధ్వర్యంలో పోటీలు Thu, Nov 07, 2024, 01:34 PM
మహబూబ్ నగర్: ఏసీబీకి పట్టుబడిన డీఈఓ Thu, Nov 07, 2024, 01:32 PM
గద్వాల: బస్ ఎక్కాలంటే కుస్తీ పట్టాల్సిందే Thu, Nov 07, 2024, 01:29 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వనపర్తి కలెక్టర్ Thu, Nov 07, 2024, 01:27 PM
గద్వాల: స్పందించిన మున్సిపల్ చైర్మన్ Thu, Nov 07, 2024, 01:24 PM
వేములపల్లి: లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ Thu, Nov 07, 2024, 01:22 PM
నేరేడుగొమ్ము: చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే Thu, Nov 07, 2024, 01:19 PM
తెలంగాణలో ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం Thu, Nov 07, 2024, 01:17 PM
అరుణాచలం గిరి ప్రదక్షిణకు TGSRTC బస్సులు Thu, Nov 07, 2024, 01:14 PM
నూతన కాలనీలలో మౌలిక వసతులు కల్పనకు కృషి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి Thu, Nov 07, 2024, 11:26 AM
పేరుకు మారుమూల గ్రామమే కానీ.. ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే Wed, Nov 06, 2024, 10:31 PM
కుటుంబ సర్వేతో కార్డులు పోతాయా.. అవాస్తవాలు చెబితే ఏం చేస్తారు? క్లారిటీ ఇచ్చిన మంత్రులు. Wed, Nov 06, 2024, 10:28 PM
వరంగల్ చుట్టూ ఓఆర్ఆర్, ఇన్నర్ రింగు రోడ్డు కూడా.. ఆ ప్రాంతాల్లో భూములకు రెక్కలు Wed, Nov 06, 2024, 10:06 PM
హైడ్రాపై ఆందోళన అవసరం లేదని స్పష్టీకరణ Wed, Nov 06, 2024, 09:08 PM
సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి... చేతలు గడప దాటడం లేదని విమర్శ Wed, Nov 06, 2024, 08:50 PM
తెలంగాణ భారీ వర్షాలకు నో ఛాన్స్,,,,తగ్గనున్న ఉష్ణోగ్రతలు Wed, Nov 06, 2024, 08:15 PM
నేటి నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. ఈ పత్రాలు రెడీగా పెట్టుకోండి Wed, Nov 06, 2024, 08:13 PM
కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం Wed, Nov 06, 2024, 08:11 PM
46 ఏళ్ల నిరీక్షణకు 'ప్రజావాణి'తో పరిష్కారం.. ఆనందంలో పేద రైతు Wed, Nov 06, 2024, 08:09 PM
నేటి నుంచి ఒంటి పూట బడులు.. ఎప్పటి వరకంటే Wed, Nov 06, 2024, 08:08 PM
తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్ Wed, Nov 06, 2024, 08:00 PM
సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి Wed, Nov 06, 2024, 07:51 PM
బీజేపీ కులగణనకు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ Wed, Nov 06, 2024, 07:50 PM
కులగణన కోసం టీచర్లను ఉపయోగించడం సరికాదన్న బీఆర్ఎస్ నేత Wed, Nov 06, 2024, 07:48 PM
హైదరాబాదులో కోటి దీపోత్సవం అత్యంత భారీగా నిర్వహిస్తున్న ఎన్టీవీ యాజమాన్యం Wed, Nov 06, 2024, 07:46 PM
రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ Wed, Nov 06, 2024, 07:45 PM
మందుబాబులకు బిగ్ షాక్.. త్వరలో లిక్కర్ ధరలు పెంపు Wed, Nov 06, 2024, 07:41 PM
హైదరాబాద్ మెట్రోలో సరికొత్త డిజిటల్‌ టికెటింగ్‌ విధానం Wed, Nov 06, 2024, 07:36 PM
ఈ జిల్లాలో భారత్‌మాల రోడ్డు నిర్మాణం.. రైతుల భూములకు సర్వీస్ రోడ్లు, కనెక్టివిటీ ఏర్పాటు Wed, Nov 06, 2024, 07:32 PM
కులగణనతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి: మంత్రి దామోదర Wed, Nov 06, 2024, 07:30 PM
హైదరాబాద్ నిజాంపేటలో,,,,విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు Wed, Nov 06, 2024, 07:27 PM
అరుణాచలేశ్వరుడి భక్తులకు.. గిరిప్రదక్షిణకు ఈ జిల్లాల నుంచి తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులు Wed, Nov 06, 2024, 07:19 PM
గ్రామాల్లో అధిక సంఖ్యలో సంచరిస్తున్న వీధి కుక్కలు Wed, Nov 06, 2024, 06:02 PM
యాసంగి పంటల గురించి రైతులకు అవగాహన Wed, Nov 06, 2024, 05:59 PM
జీనేక్స్ సీడ్స్ కంపని ఆధ్వర్యంలో రైతులకు అవగాహన Wed, Nov 06, 2024, 05:52 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్దం Wed, Nov 06, 2024, 05:49 PM
జిల్లా స్థాయి చదరంగ పోటీలకు విద్యార్థినిలు ఎంపిక Wed, Nov 06, 2024, 05:46 PM
ఎరువుల డీలర్స్ తో సమావేశం Wed, Nov 06, 2024, 05:44 PM
సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి Wed, Nov 06, 2024, 05:42 PM
విద్యార్థిని మృతి పై... నారాయణ కళాశాల ఎదుట ఆందోళన Wed, Nov 06, 2024, 05:39 PM
సిడ్నీ, ఆస్ట్రేలియా కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న స్పీకర్ Wed, Nov 06, 2024, 05:35 PM
*అనాథ పిల్లలకు అడిషనల్ కలెక్టర్ చేయూత* Wed, Nov 06, 2024, 05:21 PM
పంచాయతీ కార్మికుల ఎన్నికల హామీలు అమలు చేయాలి Wed, Nov 06, 2024, 05:17 PM
లేఔట్ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి ..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Wed, Nov 06, 2024, 05:15 PM
తల్లి పేరుపై ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి Wed, Nov 06, 2024, 05:13 PM
రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా వారి సహకారంతో ఆర్థిక అక్షరాస్యత పైన అవగాహన కార్యక్రమం Wed, Nov 06, 2024, 05:11 PM
పత్తి సిసి కొనుగోలు కేంద్రం ప్రారంభం Wed, Nov 06, 2024, 05:08 PM
మూడేళ్ల తర్వాత అంచనాలు పెరగవా? Wed, Nov 06, 2024, 05:02 PM
5కే రన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన...మాజీ ఎంపీపీ Wed, Nov 06, 2024, 05:00 PM
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసిపిఐ (యు) జాతీయ సెమినార్ ను జయప్రదం చేయండి Wed, Nov 06, 2024, 04:57 PM
అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాలు అందేలా పటిష్ట కార్యాచరణ..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Wed, Nov 06, 2024, 04:55 PM
అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు నాణ్యమైన చీరలు! Wed, Nov 06, 2024, 04:51 PM
కులవివక్షను పోగొట్టడానికే కులగణన: మంత్రి Wed, Nov 06, 2024, 04:48 PM
సీఐఈఆర్ పోర్టల్ తో 112 ఫోన్ల రికవరీ: మహబూబ్ నగర్ ఎస్పీ Wed, Nov 06, 2024, 04:46 PM
నారాయణ్ పేట్: పొరపాట్లు లేకుండా వివరాలు నమోదు చేయాలి Wed, Nov 06, 2024, 04:45 PM
నారాయణపేట: చెక్ పోస్టును తనిఖీ చేసిన సీఐ Wed, Nov 06, 2024, 04:43 PM
చిట్యాల: గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణా తరగతులు Wed, Nov 06, 2024, 04:41 PM
పంచకూట శివాలయ పునః ప్రతిష్టాపనకు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి Wed, Nov 06, 2024, 04:40 PM
BRSపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శలు Wed, Nov 06, 2024, 04:35 PM
నాగార్జున సాగర్: చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే Wed, Nov 06, 2024, 04:32 PM
ఫార్ములా- ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు Wed, Nov 06, 2024, 04:14 PM
క్రీడలతో విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధి: పెద్దపల్లి ఎమ్మెల్యే Wed, Nov 06, 2024, 04:12 PM
గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 12 మంది విద్యార్థినులకు అస్వస్థత Wed, Nov 06, 2024, 04:10 PM
రామగుండం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్ నాయకులు Wed, Nov 06, 2024, 04:09 PM
హైదరాబాద్ లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడంటే.? Wed, Nov 06, 2024, 04:02 PM
ఆ మాటలు నమ్మొద్దు: మంత్రి శ్రీధర్ బాబు Wed, Nov 06, 2024, 03:54 PM
మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరైన విజయ్ మద్దూరి Wed, Nov 06, 2024, 03:35 PM
కాంగ్రెస్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు Wed, Nov 06, 2024, 03:10 PM
సోషియో ఎకనామికల్ సర్వేను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Nov 06, 2024, 02:57 PM
సర్వేకు ప్రజలు సహకరించాలి: మంత్రి పొన్నం Wed, Nov 06, 2024, 02:43 PM
అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ Wed, Nov 06, 2024, 02:42 PM
రైతుల కన్నీళ్లను కాస్త చూడు రేవంత్: కేటీఆర్ Wed, Nov 06, 2024, 02:39 PM
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ Wed, Nov 06, 2024, 02:36 PM
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణలో భూపాల్ రెడ్డి Wed, Nov 06, 2024, 02:31 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ Wed, Nov 06, 2024, 01:44 PM
ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఐరన్ అండ్ స్టీల్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ Wed, Nov 06, 2024, 12:54 PM
రాజన్న సన్నిధికి కార్తీక మాస శోభ Wed, Nov 06, 2024, 12:35 PM
నగరంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం Wed, Nov 06, 2024, 12:14 PM
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజును పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం Wed, Nov 06, 2024, 12:08 PM
సర్వేకు ప్రజలు సహకరించాలి: మంత్రి పొన్నం Wed, Nov 06, 2024, 12:02 PM
నేటి నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు.. Wed, Nov 06, 2024, 11:59 AM
చెరుకును పంపిణీ చేసిన పటాన్‌చెరు ఎమ్మెల్యే Wed, Nov 06, 2024, 11:51 AM
సమగ్ర కుల సర్వే తో బీసీలకు పెరుగనున్న రాజకీయ ప్రాతినిధ్యం : నీలం మధు ముదిరాజ్.. Wed, Nov 06, 2024, 11:00 AM
రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రారంభం Wed, Nov 06, 2024, 10:33 AM
పెరిగిన చలి తీవ్రత.. వణికిపోతున్న ప్రజలు Wed, Nov 06, 2024, 10:23 AM
ఆ ఒక్క పనితో రాహుల్ గాంధీ చరిత్ర పుటల్లో నిలుస్తారు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Tue, Nov 05, 2024, 11:27 PM
వరికి రూ.500 బోనస్.. సాఫీగా ధాన్యం కొనుగోళ్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Tue, Nov 05, 2024, 11:25 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Tue, Nov 05, 2024, 11:23 PM
చికెన్ బిర్యానీ తిని యువతి మృతి.. 20 మందికి తీవ్ర అస్వస్థత.. ఇద్దరి పరిస్థితి విషమం Tue, Nov 05, 2024, 10:32 PM
ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి కలిసి.. పట్టపగలే Tue, Nov 05, 2024, 10:29 PM
రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇండ్లు.. కండీషన్స్ అప్లై, మంత్రి పొంగులేటి ప్రకటన Tue, Nov 05, 2024, 10:24 PM
పోలీస్ టూ పాలిటిక్స్.. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డీఎస్పీ రాజీనామా Tue, Nov 05, 2024, 10:02 PM
సర్పంచ్ ఎన్నికలకు సర్కార్ రెడీ.. బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్, ఎలక్షన్ ఎప్పుడంటే..? Tue, Nov 05, 2024, 09:56 PM
వచ్చే ఏడాది జనవరి నుంచి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని వెల్లడి Tue, Nov 05, 2024, 09:15 PM
కులగణనను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలనేది రాహుల్ ఆలోచన అని వెల్లడి Tue, Nov 05, 2024, 09:13 PM
నవంబర్ 6 నుంచి 26 వరకు ఫీజులు చెల్లించేందుకు అవకాశం Tue, Nov 05, 2024, 08:03 PM
ఇంటింటి కుటుంబ సర్వే విధుల నుంచి ఎస్జీటీలను మినహాయించాలన్న హరీశ్ రావు Tue, Nov 05, 2024, 08:01 PM
హైడ్రా వెనుక మంచి ఉద్దేశం ఉంటే బాగుండేదన్న కేటీఆర్ Tue, Nov 05, 2024, 07:59 PM
పవన్ కామెంట్స్ పై మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు Tue, Nov 05, 2024, 07:57 PM
కులగణన సర్వేను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తోంది: CM Tue, Nov 05, 2024, 07:53 PM
జోగులాంబ గద్వాల జిల్లాలో ముమ్మరంగా బీజేపీ సభ్యత్వాలు Tue, Nov 05, 2024, 07:52 PM
స్వల్పకాలిక రకం సన్న వడ్ల పంట పరిశీలన Tue, Nov 05, 2024, 07:51 PM
నాగార్జునసాగర్- శ్రీశైలం లాంచీ ప్రయాణం.. ఏమా ప్రకృతి సౌందర్యం, మైమర్చిపోవాల్సిందే Tue, Nov 05, 2024, 07:30 PM
బాలుడి ప్రాణం తీసిన బడి గేటు.. విరిగిపడటంతో ఒకటో తరగతి విద్యార్థి మృతి Tue, Nov 05, 2024, 07:28 PM