సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసిపిఐ (యు) జాతీయ సెమినార్ ను జయప్రదం చేయండి
Wed, Nov 06, 2024, 04:57 PM
by Suryaa Desk | Fri, Nov 08, 2024, 08:21 PM
మహబూబాబాద్ జిల్లాలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. మునిగలవేడు గ్రామానికి చెందిన శ్రీశైలం (42) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాలరాజు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాలరాజు ఫ్యామిలి అతని ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. అతన్ని దుర్భాషలాడుతూ చెప్పులతో కొట్టి అవమాన పరిచారు. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీశైలం వేప చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.