అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:40 PM
రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. నాలుగో వారం కూడా దూసుకెళ్తోంది. దేశీయంగా రూ. 784.50 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1,125 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ వసూళ్లతో 'ధురందర్' భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన 7వ చిత్రంగా నిలిచింది. నార్త్ అమెరికాలో 'పఠాన్' రికార్డును కూడా అధిగమించింది.
Latest News