అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 11:38 AM
హీరో సుశాంత్ సింగ్ మృతి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో రియా చక్రవర్తికి క్లీన్ చిట్ దక్కింది. హీరో సుశాంత్ మరణానికి హీరోయిన్ రియా కారణమంటూ సుశాంత్ తండ్రి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీబీఐ క్లోజల్ రిపోర్ట్ ను ముంబయి కోర్టులో దాఖలు చేసింది. సుశాంత్ ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారనేందుకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని, రియాకి ఆమె కుటుంబానికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Latest News