|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 11:36 AM
బాచుపల్లిలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన యువకుడు.ఆశిష్ అనే విద్యార్థి గత ఏడాదిగా ANC అనే డార్క్ వెబ్ నుండి తన కూతురికి చాక్లెట్లు, టాబ్లెట్లు ఇచ్చి కాలేజ్ మరియు హోటల్లో లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి.ఆశిష్ అతని స్నేహితుడు ప్రవీణ్ అనే మరో యువకుడు కూడా వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు.శనివారం విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడంతో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన. తాను చెప్పినట్లు చేయకపోతే న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని, కాలేజ్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితురాలి తల్లి ఆరోపణలు