|
|
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 03:49 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో పాత జిన్నెలగూడెం, రాజుపేట గ్రామాలలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించారు. నాలుగు కోట్ల తొంబై లక్షలతో నిర్మించే రెండు చెక్ డ్యామ్ లు ములకలపల్లి మండల కేంద్రంలో వైయస్సార్ నగర్ లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 40 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు, రాజుపేటకాలనీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 60 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు శంఖుస్థాపన భూమి పూజలు చేసి పనులను ప్రారంభించారు.