రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 04:08 PM
ఇంద్రవెల్లి మండలంలో విషాదం చోటచేసుకుంది. దేవాపూరికి చెందిన ఆకుదారి సాయికిరణ్ (25) భార్యపై అలిగి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై లక్ష్మణ్ వెల్లడించారు. భార్య వందన.. బంధువులు చనిపోవటంతో ఈనెల 2న బేలా మండలం సిర్సన్న గ్రామానికి వెళ్లింది. భార్యపై అలిగిన సాయి.. అదే రోజు పొలం వద్ద పురుగు మందు తాగాడు. స్థానికులు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలిపారు.