by Suryaa Desk | Sat, Feb 01, 2025, 12:24 PM
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై లగచర్ల గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. కలెక్టర్ మీద దాడి జరగడంపై రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్, డీజీపీలను ప్రభుత్వం ఆదేశించింది. మరో వైపు కలెక్టర్‌పై దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసనకు దిగిన అధికారులు వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు దాడి చేయడాన్ని ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగిన అధికారులు.