by Suryaa Desk | Sat, Feb 01, 2025, 07:57 PM
కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులలో పరిశోధన అభివృద్ధి అనే అంశంపై ఆర్థిక శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ఇతర విభాగాల సహకారంతో కళాశాల ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ అధ్యక్షతన విద్యార్థుల్లో పరిశోధన అభివృద్ధి అనే అంశంపై విస్తృత ఉపన్యాసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిశోధన అంటే కొత్త విషయాలను కనుగొనడం, విశ్లేషించడం సమస్యలకు సృజనాత్మకంగా పరిష్కారాలను వెతకడం అని అన్నారు.