by Suryaa Desk | Sun, Feb 02, 2025, 03:18 PM
మల్కాజిగిరికి చెందిన నరహరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కుని ఆదివారం కొంపల్లిలోని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనునివాసంలో తన నివాసంలో 60,000 రూపాయల చెక్కుని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, జి ఎన్ వి సతీష్ కుమార్, ఎస్ ఆర్ ప్రసాద్, పివి. సత్యనారాయణ, పార్థసారథి, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.