by Suryaa Desk | Mon, Feb 03, 2025, 03:02 PM
నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, నాయకులు అడువాల లక్ష్మణ్, బాల ముకుందం, దుమాల రాజ్ కుమార్, బోనగిరి నారాయణ, ప్రభాత్ సింగ్ ఠాగూర్ పాల్గొన్నారు.