by Suryaa Desk | Sat, Feb 01, 2025, 03:38 PM
దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు FY2025-26 బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరంమని BRS హరీశ్ రావు పేర్కొన్నారు. '2024 ఏపీ బడ్జెట్, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు. 2026 యూపీ బడ్జెట్, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా? యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు?' అని 'X'వేదికగా ప్రశ్నించారు.