by Suryaa Desk | Sun, Feb 02, 2025, 02:06 PM
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అండ్ కార్పొరేటర్ గా 5 సంవత్సరాల పదవీ కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకొని కార్పొరేషన్ ను అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ను నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎన్ఎంసి ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివారెడ్డి, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.