by Suryaa Desk | Sat, Feb 01, 2025, 03:40 PM
మిర్యాలగూడ పట్టణ0లో రవీంద్ర భారతి హై స్కూల్ లో అంతరిక్ష వ్యోమగామి కల్పనా చావ్లా వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కందుల మధుసూదన్ రెడ్డి, బీసీ జేఏసీ కోకన్వీనర్. చేగొండి మురళీ యాదవ్ మాట్లాడుతూ.. అంతరిక్ష యానం చేసిన మొట్టమొదటి భారతీయ మహిళ అని, అలానే ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు, నేటి విద్యార్థుల అలవర్చుకోవాలని కోరారు.