by Suryaa Desk | Mon, Feb 03, 2025, 12:47 PM
ధన్వాడ మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సోమవారం గ్రామస్తులు భారీ విరాళం అందించారు. చిట్టెం మాధవ రెడ్డి రూ. 1, 01, 116, రాఘవేందర్ రెడ్డి రూ. 51 వేలు విరాళాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందించారు. ఆలయ అభివృద్ధి భాగస్వామ్యం కావడం ఆనందంగా వుందని అన్నారు. ఆలయ అభివృద్ధి పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన వారికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.