కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఎర్రజెండా.., కాంగ్రెస్‌కు షాక్
 

by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:14 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ పార్టీ ఘన విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లోని అత్యధిక వార్డుల్లో విజయం సాధించిన ఎర్రదళం.. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు రెడీ అయింది. అయితే మెజార్టీకి అవసరమైన స్థానాలు రాకపోవడంతో.. సీపీఐకి ఇతర పార్టీల మద్దతు అవసరం కానుంది. సీపీఐ ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇలాఖాలో ఆ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోనుండటంతో.. ఆ పార్టీ వర్గాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. మొత్తం 60 వార్డులకు గానూ 25 వార్డుల్లో సీపీఐ విజయం సాధించింది.


కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ-టీడీపీ కూటమిగా పోటీ చేయగా.. సీపీఐ 22 వార్డులను గెలుచుకుంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి 22, బీఆర్ఎస్ పార్టీకి 8, సీపీఎం 1, బీజేపీ 1, స్వతంత్రులు 6 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు మేజిక్ ఫిగర్ 31 కాగా.. సీపీఐ పార్టీకి మరో 9 కార్పొరేటర్ల మద్దతు అవసరం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీపీఐ పార్టీకి ఏ పార్టీ మద్దతు తెలుపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.


 గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ పూర్తిగా మద్దతు తెలపడంతో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ సీటును ఆ పార్టీకి ఇచ్చింది. ఈ కొత్తగూడెం అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజయం సాధించి.. ఏకైక సీపీఐ ఎమ్మెల్యేగా తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు కొత్తగూడెం కార్పొరేషన్‌లో కూడా సీపీఐ విజయం సాధించడంతో మళ్లీ సీపీఐ-కాంగ్రెస్ నేతృత్వంలో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.


అయితే సీపీఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌ సాబీర్ పాషా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమకు సరైన గౌరవం కల్పించలేదని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు లేకుండా టీడీపీతో కలిసి పోటీ చేసినట్లు వివరించారు. దీన్ని బట్టి చూస్తుంటే.. సీపీఐ కాంగ్రెస్ పార్టీతో కలుస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండానే సీపీఐ పార్టీ.. కొత్తగూడెంలో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకోవడంతో.. ఎర్రసైన్యంలో నూతనోత్తేజం నెలకొంది.


మరోవైపు.. సీపీఐ పార్టీ తమ పాత మిత్రుడైన బీఆర్ఎస్‌తో కలిసి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సీపీఐకి 25 స్థానాలు, బీఆర్ఎస్‌కు 9 స్థానాలు ఉండటంతో ఈ రెండు పార్టీలు కలిస్తే.. సులువుగా మేయర్ కుర్చీని దక్కించుకోవచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక వామపక్ష పార్టీ అయిన సీపీఎం, ఐదుగురు స్వతంత్రులు సీపీఐకి మద్దతు పలికినా.. మేయర్ సీటును దక్కించుకోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఎర్రజెండా.., కాంగ్రెస్‌కు షాక్ Fri, Feb 13, 2026, 08:14 PM
ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతాం : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Fri, Feb 13, 2026, 08:10 PM
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని కానిస్టేబుల్ సస్పెండ్ Fri, Feb 13, 2026, 08:10 PM
మున్సిపల్ ఎన్నికల్లో.. గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి ఓటమి Fri, Feb 13, 2026, 08:05 PM
మున్సిపల్ పీఠం ఎవరిది? ఎక్స్‌అఫీషియో ఓట్లపైనే గెలుపోటముల ఆశలు Fri, Feb 13, 2026, 07:53 PM
వడ్డేపల్లి మున్సిపాలిటీలో 'జాగృతి'కి షాక్.. మాకు సంబంధం లేదన్న విజేతలు Fri, Feb 13, 2026, 07:51 PM
MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన రంజాన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మాద్రి పృథ్వీరాజ్ Fri, Feb 13, 2026, 07:08 PM
వారిని ఎదుర్కొనేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారు: కేటీఆర్‌ Fri, Feb 13, 2026, 06:56 PM
ఓటమిలోనూ గెలిచిన నైతికత.. యాదగిరిగుట్టలో 10 ఓట్లతో రాజమణి పోరాటం Fri, Feb 13, 2026, 06:52 PM
సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ 2వ వార్డులో ఉద్రిక్తత Fri, Feb 13, 2026, 06:44 PM
గుడిమ‌ల్కాపూర్‌లో పార్కు క‌బ్జాల‌కు విముక్తి.. Fri, Feb 13, 2026, 06:39 PM
ములుగులో 'హస్తం' హవా.. మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్! Fri, Feb 13, 2026, 06:36 PM
హైదరాబాద్లో 92 మద్యం బాటిళ్లు స్వాధీనం Fri, Feb 13, 2026, 06:30 PM
నల్గొండ గడ్డపై కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా Fri, Feb 13, 2026, 06:26 PM
హుజూరాబాద్‌లో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. మున్సిపాలిటీపై ఎగిరిన కాంగ్రెస్ జెండా Fri, Feb 13, 2026, 06:25 PM
మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి Fri, Feb 13, 2026, 06:24 PM
మున్సిపల్ పోరు.. భైంసాలో ఎంఐఎం, స్వతంత్రుల జోరు.. నిర్మల్‌లో కాంగ్రెస్ హవా Fri, Feb 13, 2026, 06:23 PM
తెలంగాణ మున్సిపల్ పోరు.. నల్గొండలో ‘హస్తం’ జోరు.. కరీంనగర్‌లో బీజేపీ హవా Fri, Feb 13, 2026, 06:22 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. పాలకవర్గాల్లో ‘కుటుంబ’ జోరు.. విజేతలుగా భార్యాభర్తలు, తల్లీకొడుకులు Fri, Feb 13, 2026, 06:10 PM
తెలంగాణ మున్సిపల్ పోరు.. కాంగ్రెస్‌కు ‘దుబ్బాక, తొర్రూరు’ షాక్.. గులాబీ జోరు Fri, Feb 13, 2026, 06:08 PM
తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులు, పెన్షనర్లకు 'అన్‌లిమిటెడ్' హెల్త్ పాలసీ Fri, Feb 13, 2026, 06:06 PM
వర్ధన్నపేటలో రీకౌంటింగ్‌లో ఫలితం తారుమారు! Fri, Feb 13, 2026, 04:37 PM
నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో గెలుపొందిన జనసేన అభ్యర్థి Fri, Feb 13, 2026, 01:29 PM
మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచిన నాయకులు వీళ్ళే Fri, Feb 13, 2026, 01:25 PM
వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెలంగాణ జాగృతి నాయకులు Fri, Feb 13, 2026, 01:24 PM
2029లో దేశవ్యాప్తంగా 'జమిలి' ఎన్నికలు జరుగుతాయి Fri, Feb 13, 2026, 01:20 PM
మార్చి 19న ప్రారంభం కానున్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ Fri, Feb 13, 2026, 01:19 PM
ఓట్ల లెక్కింపు బ్యాలెట్ బాక్సులో విశ్రాంత ఉద్యోగి లేఖ Fri, Feb 13, 2026, 01:18 PM
మున్సిపల్ ఫలితాలు.. ఒక్క ఓటుతో గెలుపు Fri, Feb 13, 2026, 12:30 PM
పటాన్‌చెరువు నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలు దక్కించుకున్న బీఆర్ఎస్ Fri, Feb 13, 2026, 12:19 PM
మున్సిపల్ ఎన్నికలల్లో విజయం సాధించిన ట్రాన్స్ జెండర్ Fri, Feb 13, 2026, 11:53 AM
తెలంగాణాలో ఉనికి చాటుకున్న టీడీపీ Fri, Feb 13, 2026, 11:51 AM
రసవత్తరంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు Fri, Feb 13, 2026, 11:50 AM
భద్రాచలం ఆసుపత్రిలో జన్మించిన 5.2 కిలోల బరువున్న మగ శిశువు Fri, Feb 13, 2026, 11:50 AM
ఎన్నికల నిబంధనల మేరకు నాయకులు అధికారులకి సహకరించాలి Fri, Feb 13, 2026, 11:48 AM
కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ Fri, Feb 13, 2026, 11:48 AM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బోణి కొట్టిన జనసేన Fri, Feb 13, 2026, 11:35 AM
ఇందిరా మహిళాశక్తి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు భారీ ఆదాయం Fri, Feb 13, 2026, 11:17 AM
నత్‌నగర్ టిమ్స్‌ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరారు Fri, Feb 13, 2026, 11:08 AM
అగ్ని ప్ర‌మాదాల‌పై పాతబస్తీలో హైడ్రా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం Fri, Feb 13, 2026, 10:46 AM
రూ. 2200 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా Fri, Feb 13, 2026, 10:36 AM
హైదరాబాద్‌లో ఏటీఎం క్యాష్ రూ.60 లక్షల చోరీ Fri, Feb 13, 2026, 10:33 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చివరి దశకు చేరిందని వెల్లడి Fri, Feb 13, 2026, 07:02 AM
తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులు, పెన్షనర్లకు 'అన్‌లిమిటెడ్' హెల్త్ పాలసీ Thu, Feb 12, 2026, 09:08 PM
అంగన్‌వాడీ సేవల్లో నయా ట్రెండ్.. పేదల చెంతకే 'మొబైల్' పౌష్టికాహారం Thu, Feb 12, 2026, 09:03 PM
‘తెలంగాణ నా రాజ్యం’.. రాజ్యాంగానికంటే అధికంగా సీఎం ధైర్యంగా వ్యాఖ్యలు Thu, Feb 12, 2026, 08:51 PM
తెలంగాణ వచ్చినా ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్న కవిత Thu, Feb 12, 2026, 08:49 PM
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కలకలం.. ఇజ్రాయెల్ టెక్నాలజీ భయంతో మంత్రుల షాకింగ్ నిర్ణయం Thu, Feb 12, 2026, 08:49 PM
ఉద్యమ ఆకాంక్షల కోసమే కొత్త పార్టీ.. ప్రజాస్వామ్య విలువలపై కవిత సంచలన వ్యాఖ్యలు Thu, Feb 12, 2026, 08:31 PM
కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సానే విజయ్ రెడ్డి Thu, Feb 12, 2026, 07:27 PM
షాద్‌నగర్‌లో కేంద్ర తీసుకొచ్చిన విధానాలపై నిరసన జ్వాలలు Thu, Feb 12, 2026, 07:02 PM
తెలంగాణలో ఆగని రేషన్ కార్డుల ప్రక్రియ.. అర్హులందరికీ అవకాశం Thu, Feb 12, 2026, 06:56 PM
కార్మిక రంగానికి ఉరితాళ్లుగా నూతన చట్టాలు : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Thu, Feb 12, 2026, 06:56 PM
అదనపు కలెక్టర్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు Thu, Feb 12, 2026, 06:54 PM
నూతన లేబర్ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలి: మాద్రి పృథ్వీరాజ్ Thu, Feb 12, 2026, 06:46 PM
కేంద్ర విధానాలపై రామగుండంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా Thu, Feb 12, 2026, 06:45 PM
ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ Thu, Feb 12, 2026, 03:37 PM
బీరంగూడ లో మహాశివరాత్రికి సర్వం సిద్ధం : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Thu, Feb 12, 2026, 03:33 PM
శంకరపట్నంలో యూరియా సమస్యపై రైతులు ఆందోళన Thu, Feb 12, 2026, 03:29 PM
ఫేక్ ఇన్ వాయిస్‌లతో భారీ మోసం Thu, Feb 12, 2026, 03:27 PM
రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలంటూ బీజేపీ ఎంపీల డిమాండ్ Thu, Feb 12, 2026, 03:20 PM
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వాహనదారులపై నిరంతర ప్రత్యేక డ్రైవ్‌ Thu, Feb 12, 2026, 03:18 PM
2025 నవంబర్ 9న ఎర్రకోటపై దాడిచేసింది జైషే మహమ్మద్ అని వెల్లడించిన ఐక్యరాజ్యసమితి Thu, Feb 12, 2026, 03:16 PM
మున్సిపల్ ఎన్నికల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు Thu, Feb 12, 2026, 03:03 PM
హైదరాబాద్ లో యువకుడిపై కత్తితో దాడికి పాల్పడిన రౌడీ మూక Thu, Feb 12, 2026, 03:00 PM
ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని పంచిన డబ్బులు, కుక్కర్లను వెనక్కి తీసుకున్న అభ్యర్థి Thu, Feb 12, 2026, 02:54 PM
రాజేంద్రనగర్ నియోజకవర్గం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి Thu, Feb 12, 2026, 02:19 PM
కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి Thu, Feb 12, 2026, 01:53 PM
ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ సీఎం రేవంత్ భేటీ Thu, Feb 12, 2026, 01:00 PM
మెదక్ జిల్లాలో 4 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు Thu, Feb 12, 2026, 12:43 PM
జూబ్లీహిల్స్‌లో పార్కు స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా Thu, Feb 12, 2026, 12:42 PM
చిన్న జీయర్ వివాదాస్పద వ్యాఖ్యలపై మలక్ పేట్ పీఎస్లో పిర్యాదు Thu, Feb 12, 2026, 12:29 PM
అల్లరి చేస్తున్నాడని బాలుడి కన్ను పోయేలా కొట్టిన అంగన్వాడీ టీచర్ Thu, Feb 12, 2026, 12:28 PM
కొత్త రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: పౌరసరఫరాలశాఖ Thu, Feb 12, 2026, 11:41 AM
ఖానామెట్‌లో 5 ఎక‌రాలను కాపాడిన హైడ్రా.. Thu, Feb 12, 2026, 11:21 AM
మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో సానిటరీ జవాన్లు సమావేశం Thu, Feb 12, 2026, 11:12 AM
మున్సిపల్ ఎన్నికల్లో 73% పోలింగ్ నమోదు Thu, Feb 12, 2026, 10:29 AM
ఎగ్జిట్ పోల్స్ హీట్.. మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జోరు, BRS వెనుకబడిందా? Wed, Feb 11, 2026, 10:32 PM
సంగారెడ్డిలో జగ్గారెడ్డికి ఈసీ షాక్.. వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదుకు ఆదేశం Wed, Feb 11, 2026, 10:28 PM
జీహెచ్ఎంసీ విభజన.. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు Wed, Feb 11, 2026, 10:09 PM
మహాశివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. 2,243 ప్రత్యేక బస్సులు.. పెరగనున్న ఛార్జీలు Wed, Feb 11, 2026, 07:55 PM
ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు Wed, Feb 11, 2026, 07:53 PM
మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తాం.. సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఫైర్ Wed, Feb 11, 2026, 07:53 PM
ప్రగతినగర్ చెరువు ప్ర‌గ‌తికి హైడ్రా కృషి Wed, Feb 11, 2026, 07:48 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు Wed, Feb 11, 2026, 07:47 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజల తీర్పును మార్చలేరు : హరీశ్‌రావు Wed, Feb 11, 2026, 07:45 PM
శివరాత్రి పండగకు.... 43 క్షేత్రాలకు 2243 స్పెషల్ బస్సులు Wed, Feb 11, 2026, 07:42 PM
టిప్పర్ లారీ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి.. Wed, Feb 11, 2026, 07:40 PM
మున్సిపల్ ఎన్నికల్లో,,,,,ఓటుకు డబ్బులు ఇవ్వలేదని రోడ్డెక్కిన మహిళలు Wed, Feb 11, 2026, 07:36 PM
మహా శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు Wed, Feb 11, 2026, 07:33 PM
పవన్ కళ్యాణ్‌తో ఏపీలో పొత్తు, తెలంగాణలో కాదు Wed, Feb 11, 2026, 07:32 PM
చిలకలగూడ పోలీస్ కానిస్టేబుల్ కు అవార్డు Wed, Feb 11, 2026, 07:31 PM
ఆన్‌లైన్ లోన్ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితుల అరెస్ట్ Wed, Feb 11, 2026, 07:28 PM
నిజామాబాద్ బూత్ నెంబర్ 7లో ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అర్వింద్ Wed, Feb 11, 2026, 05:45 PM
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరిన కిషన్ రెడ్డి Wed, Feb 11, 2026, 04:14 PM
ఉప్ప‌ల్ న‌ల్ల‌చెరువును ప‌రిశీలించిన మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు Wed, Feb 11, 2026, 04:03 PM
మున్సిపాలిటీల్లో 90% కాంగ్రెసే గెలుస్తుంది : మంత్రి ఉత్తమ్ Wed, Feb 11, 2026, 03:53 PM
పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్ Wed, Feb 11, 2026, 03:37 PM
పోలింగ్‌ బూత్‌లో ప్రచారం చేస్తే పీఎస్‌కే: డీజీపీ Wed, Feb 11, 2026, 03:29 PM
పెళ్లైన మూడు నెలలకే వివాహిత బలవన్మరణం Wed, Feb 11, 2026, 03:21 PM
గృహజ్యోతి దరఖాస్తులకు ఆహ్వానం Wed, Feb 11, 2026, 03:06 PM
పాఠ‌శాల‌కు క్రీడామైదానాన్ని అందించిన హైడ్రా Wed, Feb 11, 2026, 02:38 PM
డీకోన్ మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైన్ స్టూడియోను ప్రారంభించిన రాగం నాగేందర్ Wed, Feb 11, 2026, 02:34 PM
జీహెచ్ఎంసీని మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం Wed, Feb 11, 2026, 02:13 PM
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసే వారికీ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తీవ్ర హెచ్చరికలు Wed, Feb 11, 2026, 02:12 PM
'వందేమాతరం' గీతంపై కేంద్రం కొత్త నిబంధనలు Wed, Feb 11, 2026, 02:10 PM
భారత్‌కు సంభందించిన పోస్టుని అధికారిక ఖాతా నుండి తొలిగించిన యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ Wed, Feb 11, 2026, 02:09 PM
రాష్ట్రంలో పలు ప్రధాన శాఖల్లో ఉన్నతాధికారుల మార్పులు Wed, Feb 11, 2026, 02:07 PM
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఆర్ధికంగా వివక్ష చూపుతుంది Wed, Feb 11, 2026, 02:06 PM
భారతీయుల స్నేహాన్ని ప్రశంసించిన జర్మనీ యువతి Wed, Feb 11, 2026, 02:05 PM
TET జనవరి 2026 ఫలితాలు విడుదల Wed, Feb 11, 2026, 02:02 PM
ప్రపంచంలో అవినీతిని తగ్గించుకున్న భారత్ స్తానం Wed, Feb 11, 2026, 02:00 PM
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.07 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు Wed, Feb 11, 2026, 01:59 PM
ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకున్న నీలం మధు.. Wed, Feb 11, 2026, 01:59 PM
పోలింగ్ కేంద్రం వద్ద కంటతడి పెట్టిన బీజేపీ రెబల్ అభ్యర్థి Wed, Feb 11, 2026, 01:49 PM
ఓటు హక్కు వినియోగించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ Wed, Feb 11, 2026, 12:55 PM
హైదరాబాద్ లో పెరిగిన ప్రైవేటు జెట్ ల వినియోగం Wed, Feb 11, 2026, 12:45 PM
మేడారం జాతర రద్దీతో ఆర్టీసీకి కాసుల వర్షం.. Wed, Feb 11, 2026, 12:22 PM
నర్సాపూర్‌లో ఉద్రిక్తత.. కొట్టుకున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు Wed, Feb 11, 2026, 12:17 PM
కొడంగల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ Wed, Feb 11, 2026, 11:48 AM
కాంగ్రెస్ విజయానికి ప్రజల మద్దతు అవసరం: కాట శ్రీనివాస్ గౌడ్ Wed, Feb 11, 2026, 11:13 AM
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం Wed, Feb 11, 2026, 10:56 AM
తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ Wed, Feb 11, 2026, 10:39 AM
పాతబస్తీలో భారీ హవాలా నెట్‌వర్క్.... చించిన నోట్లతో 'సీక్రెట్ కోడ్‌' Tue, Feb 10, 2026, 10:55 PM
Telangana BC Quota: బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక అడుగు.. రాష్ట్రపతి ముందు రెండు బిల్లులు Tue, Feb 10, 2026, 09:50 PM
మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం,,,,ఓటుకు రూ.30 వేలు, గెలిస్తే అర తులం బంగారం Tue, Feb 10, 2026, 09:17 PM
డీఏలు, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని.... సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ Tue, Feb 10, 2026, 09:11 PM
ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. మంత్రి పొంగులేటి Tue, Feb 10, 2026, 09:05 PM
ఏ శిక్షకైనా సిద్ధం.. మంత్రి వాకిటి శ్రీహరి Tue, Feb 10, 2026, 09:00 PM
మేడారం హుండీలో అచ్చం బంగారం లాంటి గిల్టు నగలు Tue, Feb 10, 2026, 08:56 PM
మున్సిపల్ ఎన్నికలు.. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం తీపి కబురు Tue, Feb 10, 2026, 08:54 PM
తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రపతి పరిశీలనలో రెండు బిల్లులు Tue, Feb 10, 2026, 08:52 PM
హైదరాబాద్‌లో రాధాకృష్ణ న‌గ‌ర్‌లో 450 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా Tue, Feb 10, 2026, 08:31 PM
హైదరాబాద్‌లో పెరిగిన పసిడి ధరలు.. భారీగా ఎగబాకిన బంగారం, వెండి రేట్లు! Tue, Feb 10, 2026, 08:11 PM
తీరనున్న ఎస్పీఆర్ హిల్స్ ప్రాంత ప్రజల ఇక్కట్లు..! Tue, Feb 10, 2026, 08:06 PM
దేవరకొండ కోట ప్రాముఖ్యత .. Tue, Feb 10, 2026, 07:56 PM
రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ Tue, Feb 10, 2026, 07:52 PM
కొండాపూర్‌లో చెరువును కాపాడిన హైడ్రా.. Tue, Feb 10, 2026, 07:50 PM
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం Tue, Feb 10, 2026, 07:47 PM
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన కలెక్టర్ Tue, Feb 10, 2026, 07:09 PM
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా వేదనకు గురి చేయడం సరికాదన్న బండి సంజయ్ Tue, Feb 10, 2026, 07:07 PM
నాంపల్లి FSL అగ్నిప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన DGP.. కీలక ఫైల్స్ అన్నీ సురక్షితం Tue, Feb 10, 2026, 05:28 PM
జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య Tue, Feb 10, 2026, 03:57 PM
మాధినాగుడాలోని నారాయణ స్కూల్‌లో అగ్ని ప్రమాదం Tue, Feb 10, 2026, 03:51 PM
పోలింగ్ రోజున ‘పెయిడ్ హాలిడే’: సర్కార్ Tue, Feb 10, 2026, 03:48 PM
జగ్గారెడ్డి పై కేసు నమోదు Tue, Feb 10, 2026, 03:46 PM
BJP అభ్యర్థి ఆత్మహత్య.. తాను బెదిరించలేదన్న మంత్రి Tue, Feb 10, 2026, 03:44 PM
అత్తపై అల్లుడి అత్యాచారం ఆపై హత్య Tue, Feb 10, 2026, 03:09 PM
పదో తరగతి విద్యార్థినిని పెళ్లిచేసుకున్న ఉపాద్యాయుడు Tue, Feb 10, 2026, 03:08 PM
మెదక్ జిల్లాలో చిరుత సంచారం Tue, Feb 10, 2026, 03:05 PM
హైదరాబాదులో డీజీపీ ఆఫీసు ముట్టడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలు Tue, Feb 10, 2026, 03:04 PM
నారాయణ స్కూల్ లో అగ్నిప్రమాదం Tue, Feb 10, 2026, 03:03 PM
ఎమ్మెల్యే కాన్వాయ్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, తప్పిన ప్రమాదం Tue, Feb 10, 2026, 03:02 PM
కాంగ్రెస్ అహంకారపూరిత రాజకీయాల వలనే బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకి పాల్పడ్డాడు Tue, Feb 10, 2026, 02:59 PM
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకలు సమావేశం Tue, Feb 10, 2026, 02:46 PM
మంత్రి తుమ్మల చేతుల మీదుగా ఆయిల్ ఫెడ్ క్యాలెండర్ ఆవిష్కరణ Tue, Feb 10, 2026, 02:31 PM
ఘనంగా పోచారం శ్రీనివాసరెడ్డి 77వ జన్మదిన వేడుకలు Tue, Feb 10, 2026, 02:20 PM
మున్సిపల్ కార్పొరేషన్ పోటీలో మహిళల జోరు! Tue, Feb 10, 2026, 02:11 PM
మొబైల్ యాప్‌తో ట్రాక్టర్, హార్వెస్టర్ బుక్ చేసుకునే అవకాశం! Tue, Feb 10, 2026, 02:07 PM
మిదాని కాలనీలో నూతన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి Tue, Feb 10, 2026, 12:54 PM
బల్దియా డివిజన్లను అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దాం : గూడెం మహిపాల్ రెడ్డి Tue, Feb 10, 2026, 12:14 PM
ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 4 లక్షల మంజూరు Tue, Feb 10, 2026, 12:09 PM
అత్తాపూర్ కార్ షోరూమ్‌లో అగ్నిప్రమాదం Tue, Feb 10, 2026, 11:36 AM
బి.ఎన్. రెడ్డి నగర్‌లో అర్థరాత్రి చైన్ స్నాచింగ్. Tue, Feb 10, 2026, 11:11 AM
తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం Tue, Feb 10, 2026, 10:48 AM
హైడ్రా ప్ర‌జావాణికి 72 ఫిర్యాదులు Tue, Feb 10, 2026, 10:43 AM
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి గ్రామంలో అత్తపై అత్యాచారం చేసి ఆపై కొట్టి చంపిన అల్లుడు Tue, Feb 10, 2026, 07:54 AM
మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు Tue, Feb 10, 2026, 06:25 AM
పొంగులేటితోనే సీఎం రేవంత్‌కు పదవి గండం: సీపీఐ నారాయణ Mon, Feb 09, 2026, 09:35 PM
మున్సిపల్ ఎన్నికల తర్వాత పన్నులు పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతోందని ఆరోపణ Mon, Feb 09, 2026, 09:32 PM
రెడ్డి అయినా, రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే.. అక్బరుద్దీన్ ఓవైసీ Mon, Feb 09, 2026, 09:29 PM
బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం Mon, Feb 09, 2026, 08:22 PM
మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా Mon, Feb 09, 2026, 08:09 PM
నార్సింగ్ చౌర‌స్తాలో 3 వేల గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా Mon, Feb 09, 2026, 08:08 PM
పట్టణాల్లో ఉండే మహిళలకు వడ్డీలేని రుణాలిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Mon, Feb 09, 2026, 08:06 PM
హైదరాబాద్‌లో రూ.5 వేల కోట్ల భారీ గేమింగ్ స్కామ్ Mon, Feb 09, 2026, 08:05 PM
బీజేపీ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన అంజి రెడ్డి Mon, Feb 09, 2026, 08:02 PM
వాహనదారులకు బిగ్ అలర్ట్.... పోలీసుల వార్నింగ్ Mon, Feb 09, 2026, 08:00 PM
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Mon, Feb 09, 2026, 08:00 PM
ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదు…గోల్డ్ మెడలిస్ట్‌కు సహాయం Mon, Feb 09, 2026, 07:57 PM
రంజిత్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని నేను ఎక్కడా చెప్పలేదు.... సీఎం రేవంత్ రెడ్డి Mon, Feb 09, 2026, 07:55 PM
తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎల్లుండే పోలింగ్ Mon, Feb 09, 2026, 07:50 PM
మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం.. హోరాహోరీగా ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్! Mon, Feb 09, 2026, 07:30 PM
స్కూల్ బస్సును ఢీకొట్టిన ట్రాక్టర్. Mon, Feb 09, 2026, 07:25 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. నేటి నుంచే ‘మందు’ బాబులకు షాక్.. వైన్స్, బార్లు బంద్! Mon, Feb 09, 2026, 07:15 PM
రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్లుగా టైర్-2 నగరాలు.. పెట్టుబడిదారుల చూపు అటువైపే Mon, Feb 09, 2026, 07:12 PM
BRSను అంతం చేస్తేనే రాష్ట్రానికి విముక్తి.. బీజేపీ, గులాబీ పార్టీలది చీకటి ఒప్పందం.. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ Mon, Feb 09, 2026, 07:05 PM
బీఆర్ఎస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు.. సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం Mon, Feb 09, 2026, 07:02 PM
హైదరాబాద్‌లో భారీ ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ బట్టబయలు.. ₹5,000 కోట్ల ఫిన్‌టెక్ మోసం Mon, Feb 09, 2026, 04:51 PM
రాజకీయ రణక్షేత్రం.. హద్దులు దాటుతున్న నేతల ‘నోటి దురుసు’ Mon, Feb 09, 2026, 04:25 PM
రోడ్డుషో ర్యాలీలో రుద్రారం మున్సిపల్ ఎలక్షన్ ఇన్‌చార్జ్ మాద్రి పృథ్వీరాజ్ Mon, Feb 09, 2026, 04:11 PM
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Mon, Feb 09, 2026, 03:59 PM
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Mon, Feb 09, 2026, 03:56 PM
ఎల్లారెడ్డి మున్సిపాలిటీని దక్కించుకొని కాపాడుకుంటాం Mon, Feb 09, 2026, 03:54 PM
గనుల పర్యావరణ వారోత్సవాలు ముగింపు: ఉత్తమ సంస్థలకు పురస్కారాలు Mon, Feb 09, 2026, 03:53 PM
రైతులకు గుడ్‌న్యూస్.. రేపు అకౌంట్లోకి 'రైతు భరోసా' డబ్బులు? Mon, Feb 09, 2026, 03:51 PM
కొత్తగట్టులో అండర్‌పాస్ బ్రిడ్జి కోసం గ్రామస్తుల ధర్నా Mon, Feb 09, 2026, 03:28 PM
సర్పంచ్ దత్తు ఆర్థిక సాయం: నవ వధువుకు పెళ్లి కానుక Mon, Feb 09, 2026, 02:59 PM
రోడ్డు ప్రమాదాల్లో భాదితులని కాపాడిన వారికీ నగదు పురష్కారం ఇవ్వనున్న ప్రభుత్వం Mon, Feb 09, 2026, 02:46 PM
సిద్దిపేటజిల్లాలో పెద్దపులి సంచారం Mon, Feb 09, 2026, 02:44 PM